Search This Blog

Sunday 30 September 2012

ANDHRA FOOD &FLAVOUR:

Variety of vegetables in Kunming market, Yunnan, China.

ఆంధ్రా వాళ్ళు అన్ని రకాల  కూర గాయలు  , ఆకు కూరలు , పళ్ళు  వీటితో పాటు   రకరకాల చేపలు తింటారు కదా ! వాటిని ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారో చూద్దామ్ .

కొరమీను --- snake head ,soal fish.

బొచ్చి  ---- katla 

శీలావతి  ---- Rohu

వంజరం ------ Mackeral 

పండుగప్ప  -----Asian seabass,


సొర చేప  -------- Image of Scoliodon laticaudus (Spadenose shark)  spade nose shark,


జెల్ల చేప --  Blackfin sea catfish

తెల్ల మాగ  చేప ------  Indian Salmon, 

నూనె కావళ్ళు  ----      sardines.

నెత్తాళ్ళు  ---  ANCHOVY FISH

Fish name translations from english to telugu:-

  • King fish -                   Vanjaram chepa
  • Croaker/ Jew fish -           pullipana, tella, gorasa
  • Red snapper -                   Koramemu, thunduva,rangu
  • Mullet fish -                         Bontha chepa, koniga
  • White mullet / milk fish -          Pala bontha chepa
  • Salmon -                           Maga chepa, budathamaga
  • Thilapia - not available in india but closet spices weget(poola chepa)
  • Anchovy fish / smelt - Netallu,poorva,kelba
  • Cat fish - jella chepa, walaga
  • Bengal carp - Botcha chepa
  • crab - peetalu
  • Prawn / shrimp - royyalu
  • Indian goat fish - Goolivinda
  • Mackerel - konnagadatha,kanagarthalu
  • White carp / mrigal - Arju, yerramosa, ballalasnosa
  • Snake head / murrel - erramotta, mottu,mokhrava
  • White pomfret - tella chanduva
  • Black pomfret - Nalla chanduva
  • Rohu / carp fish - bocha gnadumeenu
  • Shark - sora chepa, soraputtu
  • Spanish mackerel -  Vanjaramu,  konema


Wednesday 26 September 2012

GALAXY OF MUSICAL GREATS


From above: JAIKISHAN , PT. GOVINDRAM, HANSRAJ BEHL, ROSHAN, MOHD SHAFI, HEMANT KUMAR , GHULAM MOHAMMED

Seated: V.BALSARA, SARASWATI DEVI, C.RAMCHANDRA, ANIL BISWAS, NAUSHAD, LATA MANGESHKAR, MADAN MOHAN
 

సినీ వినీలాకాశపు సామ్రాజ్యంలో  ఈ  శతాబ్డపు  స్వర రాజ చక్రవర్తులు గాన కళా కోవిదులు 

Sunday 23 September 2012

Andhra food


Telugu traditional food @ lunch

  ఊ రగాయ పచ్చడి , రో టి పచ్చడి  , స్వీట్  , పప్పు  , పులుసు కూ ర , గుజ్జు కూ ర , పొడి  లేదా వేపుడు 

కూర  ,   వ రి అన్నం , అప్పడం ,వడియం ,చల్ల మిర్చి  , సాంబార్ , రసం , గడ్డ పెరుగు , అరటి పండు   - 

అన్నిటినీ పచ్చని  అరటి ఆకులో అమిర్చి  , దో రకాచిన నెయ్యితో ఓపోసన పట్టి  , చూడు సామిరంగా 

అంటూ సుష్టుగా  తృప్తిగా తిని జీవించి ,  దీవించే వారే  మన తెలుగు వారు .

  • సన్నగా వయ్యారోలో లికే మొలకోలుకులు ,నె ల్లూ రు  రాజనాలు , పొట్టిగా మందంగా ఉండె అక్కుల్లు  అరగంట నానవేసి సన్నటి సెగ పై గంజి వార్చక  , అన్నం పలుకు తే లంగానే దింపాలి .