ఇన్నాళ్ళూ , ఒక సాఫ్ట్ వేర్ కంపనీ లో 6000కోట్ల రూపాయల అదనపు రాబడికి దేశీయ ఐటి కంపెనీల్లో కొత్తగా 26,500 ఉద్యోగాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు . కారణం ?
ఆటో మేషన్ !
గత ఏడు , 2013-14లో ఐటి కంపెనీలు ప్రతి 6000కోట్ల రూపాయల అదనపు రాబడికి, కొత్తగా కల్పించిన ఉద్యోగాల సంఖ్య కేవలం 13,000 మాత్రమే. అంటే దాదాపు సగం ఉద్యోగాలు తగ్గి పోయాయి .
డైనమిక్ ఆటోమేషన్ కోసం ఐటి కంపెనీలు, ఆటోమేషన్ టూల్స్, సాఫ్ట్‌వేర్ రోబోలను ఉపయోగిస్తున్నాయి.
తక్కువ స్కిల్ ఉండి, చేసినపనే మళ్లీమళ్లీ చేయాల్సిన చోట ఆటోమేషన్ ఉపాధిని దెబ్బతీస్తుంది. టెలికామ్ రంగంలో స్విచ్ బోర్డు ఉద్యోగాలు గల్లంతైన విషయం తెలిసిందే.
కానీ , యంత్రంపై యాంత్రికంగా పనిచేసే ఉద్యోగాలు గల్లంతైనా, మనిషి తన నైపుణ్యాలను, ఆలోచనా శక్తిని, స్పందనలను ఉపయోగించక త ప్పని రంగాల్లో ఉద్యోగాలను మాత్రం ఎవరూ తగ్గించలేరు.వైద్యం, వ్యవసాయ రంగాల్లో సేవలు, విద్యుత్, నీటి సరఫరా వంటి సర్వీసులు వీటిని ఐటితో అనుసంధానం చేయడం ద్వారా కొత్త హైబ్రిడ్ రంగాలు ఉనికిలోకి వస్తాయి.
కాబట్టి , ఇంజనీరింగ్ కాలేజీలు డాక్టర్స్ ,నర్సులు ,ఇంకా అన్ని రకాల వృత్తుల వారికీ సాఫ్ట్ స్కిల్స్ నేర్పే సిలబస్ తో కోర్సులు నిర్వహి స్తే వారికీ ఆర్ధికం గా బాగుంటుంది .