Search This Blog

Saturday, 10 September 2016

వాస్తవాలు పరిశీలించండి ..... ప్రాక్టికల్ గా ఆలోచించండి !

1. కేంద్ర నిధుల నుండి రాష్ట్రాలకు ఎక్కువ వాటా ఇవ్వాలన్న 14 వ ప్రణాళికా సంఘం చేసిన  సిఫారసు వలన  2015 తర్వాత ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి ఒరిగే లాభాలు ఏమీ ఉండవని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు . కారణం ఏమిటి ?
ప్రతి రాష్ట్రం లో  కూడా పరిశ్రమలు ,సంస్థల నుండి సెంట్రల్  టాక్స్  (కార్పొరేట్ పన్ను , ఆదాయపు పన్ను , ఉత్పత్తి పన్ను , ఎగుమతి - దిగుమతి పన్ను , మొదలైనవి )వసూల్ చేస్తారు . ఉదాహరణకు ఒక రాష్ట్రం నుండి , Rs.100/- కేంద్ర పన్నుల రూపం లో వసూల్ చేశారని కొందాం .  2014-15 వరకు , దీనిలో 32% వాటా ని తిరిగి రాష్ట్రాలకు ఇచ్ఛే వారు . కేంద్ర పన్నులలో  మునుపు  32 శాతం గా ఉన్న రాష్ట్రాలకు ఇచ్ఛే  వాటాను  , 2015-16 నుండి 42 శాతా నికి పెంచారు . దీనివలన  రాష్ట్రాలకు ప్రత్యేక హోదా  ఇఛ్చినా  నిధులు పెరిగే అవకాశం ఉండదు . 
Economically, the tag of Special Category State (SCS) no longer means a windfall of special funds to any state. Till 2014-15, the SCS status indeed meant a bonanza of funds from the Centre. But the Centre virtually did away with the economic privileges attached to the SCSs from 2015-16, after the Fourteenth Finance Commission raised the share of states in central taxes from 32 percent to 42.
2. అంటే , ఒకవేళ వత్తిడి పెట్టి ప్రత్యేక హోదా సాధించు కొన్నా పెద్దగా ప్రయోజనం ఉండదు
 అని అంటారా ? 
అవును ! ప్రత్యేక హోదా అనేది 2014-15 ఆర్ధిక సంవత్సరం వరకు ఉపయోగకరం గా ఉండేది . ఆ తర్వాత ప్రత్యేక హోదా ఉన్నా కూడా ప్రయోజనం పెద్దగా లేదు . 
3. మరి , ఎన్నికల ప్రచారం లో ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ ఎందుకు చెప్పారు ?
అప్పటికి నీతి ఆయోగ్ , 14 వ ప్రణాళిక విషయాలు లేవు . ఆ సమయానికి ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి   లాభదాయకం అనే ఉద్దేశ్యం తోనే ఆ హామీ ఇచ్చ్చారు . 
4. ఆర్ధిక ప్రయోజనాల దృష్ట్యా , "ప్రత్యేక హోదా ' అనే పదం బదులు  "ప్రత్యేక సాయం" అనే పదం వచ్చ్చింది తప్ప , లాభాలు ఒకే రకం గా ఉంటాయని కేంద్రం చెబుతుంది . ఇది ఎంత వరకు నిజం ? 
వాస్తవం ఉంది . రాష్ట్ర నాయకత్వం నిరంతరం కేంద్రం తో సత్సంబంధాలు మెరుగు పరచుకొంటూ కేంద్రప్రాయోజిత పధకాలను కేటాయింప చేసుకొంటే ప్రత్యేక పాకేజీ రాష్ట్రానికి మేలు చేస్తోంది . 
5. సరిహద్దు రాష్ట్రాలకు , కొండప్రాంతాలలో అత్యధిక శాతం జనాభా ఉన్న రాష్ట్రాలకు ఇచ్ఛే ప్రత్యేక 
హోదా ని  , ఆంధ్రా  ఎందుకు కోరుతుంది ? 
ఏడాదికి 70000 కోట్ల ఆదాయం ఇచ్ఛే పాడికుండ లాంటి ఆర్ధిక రాజధానిని (హైదరాబాద్ ) ని  పోగొట్టు కోవడం ఒకటి ఐతే , మళ్ళీ ఒక ఆర్ధిక పుష్టితో కూడిన సమగ్ర హార్దిక రాజధానిని నిర్మించు కోవడం రెండోది . 
6. 2014-15 వరకు,  ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు నిధులు బాగా అందేవని చెబుతారు . నిజమేనా ?
అవును . క్రితం ఏడాది వరకు , కేంద్రం యొక్క ప్రణాళిక బడ్జెట్ ఎలా ఖర్చు అవుతుందో ఒక చిన్న ఉదాహరణ ... 
మొత్తం కేంద్ర బడ్జెట్  ప్రణాళిక Rs.100/- అను కొండి . 
  •  దీనిలో Rs.41/- లు కేంద్రమే  రక్షణ ,విద్య ,వైద్యం ,వివిధ మౌలిక సదుపాయాలు ,సంక్షేమ పధకాల కోసం ఖర్చు చేస్తుంది .  
  •  Rs.44/- లు కేంద్రపధకాల (Centrally Sponsored Schemes)అమలు కోసం  రాష్ట్రాలకు పంచుతారు . 
  • Rs. 15 /- లు  రాష్ట్రాలకు  సాయం గా (Bloc grants) ఇస్తారు . దీనిలో Rs.10/-లు సాధారణ కేంద్ర సాయం , Rs.5/- లు ప్రత్యేక కేంద్ర సాయం గా  జనాభా తామాషా లో రాష్ట్రాలకు  పంచుతారు.  
సాధారణ కేంద్ర సాయం  కింద Rs.6/- లు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ,మిగతా Rs.4/- లు మిగతా రాష్ట్రాలకు 
ఇస్తారు . 
ప్రత్యేక కేంద్ర సాయం గా ఇచ్ఛే Rs.5/-లను కేవలం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే పంచుతారు . 
అనగా , ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు  (11 రాష్ట్రాలు + ఆంధ్రా) 11/- లను పంచుకోవాలి . ఇంకా అర్ధమయ్యే విధం గ చెప్పాలంటే , అన్ని రాష్ట్రాలకు ఇచ్ఛే మొత్తం "కేంద్ర సాయం" అనే పద్దు క్రింద 4లక్షల కోట్లు ఉంటే , అందులో ప్రత్యేక హోదా యున్న రాష్ట్రానికి కేవలం ఏడాదికి 4000 కోట్లు  ఉచిత గ్రాంట్ రూపం లో దక్కేది . 
7. మరి జైరాం రమేష్ మొదలైన మేధావులు ,రాజకీయ నాయకులు ప్రత్యేక హోదా వస్తే , 60000 కోట్లు వస్తాయని చెబుతున్నారు ? 
15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఉంటే ఏడాదికి 4000 కోట్ల చొప్పున 60000 కోట్లు వస్తాయి . అంతే గానీ , ఏడాదికే 60000 కోట్లు రావు . మీకు తెలుసుగా ,రాజకీయ నాయకులు వారు మేధావులైనా , పూర్తి నిజాన్ని చెప్పరు . 
8. 14 వ ఆర్ధిక సలహా సంఘం, నీతి ఆయోగ్ ని ఎవరి కోసం , ఎందు  కోసం ఏర్పాటు చేశారు ? 
దేశ ఆర్ధిక ముఖ చిత్రాన్ని సమూలం గా మార్చడానికి మోడీ  ప్రభుత్వం సంస్కరణలు చే ప్పట్టింది . దానిలో భాగం గా  ఫెడరల్ వ్యవస్థని బలోపేతం చేయడానికి వీటిని ఏర్పాటు చేశారు . 
9. నీతి ఆయోగ్ ,  14 వ ఆర్ధిక సలహా సంఘం, నిబంధనల ప్రకారం 2015-16 నుండి రాష్ట్రాలకు ఇచ్ఛే నిధుల ప్రవాహం  ఏ విధం గా ఉంటుంది ?
 Union Budget 2016-17 uses a different nomenclature to classify the components of Central Assistance to States/UT plan this year. 
The components of Central Assistance includes:
  1. Grants/Loans – Rs. 60,614. crore. ( గ్రాంట్ అంటే సాయం . అది అప్పు రూపం లో మరియు ఉచిత సాయం రూపం లో ఉండ వచ్చుఁ . ) . 
  2. Finance Commission grants – Rs.1,00,646 crore.
  3. Centrally Sponsored Schemes – Rs. 2,26,820 crore.

అనగా , రాష్ట్రాలకు  ఇచ్ఛే కేంద్ర సాయం , పై విధం గా 3 రూపాలలో ఉంటుంది . 

10. కేంద్రప్రాయోజిత పధకాల కోసం (Centrally Sponsored Schemes ) , అన్ని రాష్ట్రాలకి కలిపి , కేంద్ర బడ్జెట్ లో  ఏ  విధం గా కేటాయింపులు చేస్తుంది? 

Centrally Sponsored Schemes (CSSs) are special purpose grants (or loans) extended by the Central Government to States to encourage and motivate State governments to plan and implement programmes that help attain national goals and objectives. 

(A) Core of the Core Schemes – Rs. 56186.65 crores (56వేల కోట్లు ) . 

  • 1. Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme 38500.00
  • 2 National Social Assistance Programme 9500.00
  • 3 Umbrella Programme for Development of Scheduled Castes 3917.89
  • 4 Umbrella Scheme for Development of Scheduled Tribes (Vanbandhu Kalyan Yojna and Umbrella
    Scheme for education of ST children) 1759.22
  • 5 Umbrella Scheme for Development of Backward Classes and other vulnerable groups 1264.54
  • 6 Umbrella Scheme for Development of Minorities. 1245.00
    a Multi-Sectoral Development Programme for Minorities 1125.00
    b Education Scheme for Madrasas and Minorities 120.00

(B) Core Schemes – Rs. 168992.05 crores

  • 7. Green Revolution 12979.79
    a. Krishonnati Yojna 7579.79
    b. Rashtriya Krishi Vikas Yojna 5400.00
  • 8. White Revolution 1273.46
  • 9. Blue Revolution 575.34
  • 10. Pradhan Mantri Krishi Sinchai Yojna (PMKSY) 5717.13
    a. Har Khet ko Pani 500.00
    b. Accelerated Irrigation Benefit Programme and other schemes under PMKSY in Water Resources Ministry 1377.13
    c. Per Drop More Crop 2340.00
    d. Integrated Watershed Management Programme 1500.00
  • 11. Pradhan Mantri Gram Sadak Yojna 19000.00
  • 12. National Rural Drinking Water Programme 5000.00
  • 13. Swachh Bharat Abhiyan (SBA) 11300.00
    a. SBA – Rural 9000.00
    b. SBA – Urban 2300.00
  • 14. National Health Mission (NHM) 20037.00
    a. NHM : Rural and Urban Mission 19037.00
    b. NHM : Human Resources in Health and Medical Education 600.00
    c. NHM : AYUSH 400.00
  • 15. Rashtriya Swastha Suraksha Yojna (RSSY) 1500.00
  • 16. National Education Mission (NEM) 28010.00
    a. NEM : Sarva Shiksha Abhiyan 22500.00
    b. NEM : Rashtriya Madhyamik Shiksha Abhiyan 3700.00
    c. NEM : Teachers’ Training and Adult Education 510.00
    d. NEM : Rashtriya Uchch Shiksha Abhiyan 1300.00
  • 17. National Programme of Mid-day Meals in Schools 9700.00
  • 18. Integrated Child Development Scheme (Umbrella ICDS) 16119.90
    a. Core ICDS 14000.00
    b. National Nutrition Mission 862.90
    c. Maternity Benefits Programme (IGMSY) 400.00
    d. Scheme for Adolescent Girls, SABLA, KSY 460.00
    e. Integrated Child Protection Scheme 397.00
  • 19. Pradhan Mantri Awas Yojna (PMAY) 20075.00
    a. PMAY- Rural 15000.00
    b. PMAY- Urban 5075.00
  • 20. National Livelihood Mission (NLM) 3325.00
    a. NLM- Rural – Aajeevika 3000.00
    b. NLM- Urban 325.00
  • 21. Forestry and Wildlife (F&WL) 755.02
    a. (F&WL)- National Mission for a Green India 155.01
    b. (F&WL)- Integrated Development of Wildlife Habitats (including Project Tiger and Project Elephant) 500.00
    c. (F&WL)-Conservation of Natural Resources and Ecosystems 100.01
  • 22. Urban Rejuvenation Mission (AMRUT and Mission for Development of 100 Smart Cities) 7295.50
  • 23. Modernisation of Police Forces 1753.90
  • 24. Infrastructure Facilities for Judiciary 625.01
  • 25. Member of Parliament Local Area Development Scheme 3950.00
(C) Optional Schemes – Rs. 1642 crores
  • 26. Border Area Development Programme 990.00
  • 27. National River Conservation Programme 352.00
  • 28. Shyama Prasad Mukherjee Rurban Mission 300.00
Total Allocation of CSS – 226820.70
Grand Total: 388081.12
11. మరి , ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏం చేయాలి ? ఏం కోరాలి ?
A. ప్రత్యేక ప్యాకేజి ని ఆమోదించాలి . పోలవరం ప్రాజెక్ట్ నకి  ,రాజధాని నిర్మాణానికి  ,పారిశ్రామిక కారిడార్ కి , కేంద్ర సంస్థలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను  5 ఏళ్లలో పూర్తి అయ్యే విధం గా  నిధులు కేటాయించ మని కేంద్రాన్ని కోరాలి . విభజన చట్టంలో 10 ఏళ్లలో సాయం అందించ మని సూచించినా , ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిధులను  పొందాలి . 
B. కేంద్ర ప్రాయోజిత పధకాలను ఎక్కువగా తెచ్చుకోవాలి . దీంట్లో  బ్లాక్ గ్రాంట్స్ కి ఉన్నట్లు ,  రాష్ట్రాలకు ఎక్కువ ఆజమాయిషీ ఉండక పోయినా , కేంద్ర ప్రణాళిక లో వీటి శాతం  ఎక్కువ కాబట్టి , రాష్ట్రానికి మరిన్ని  కేంద్ర ప్రాయోజిత పధకాల ను తెచ్చుకోవాలి .   కేంద్ర ప్రాయోజిత పధకాల కోసం సుమారు  మొత్తం 2లక్షల కోట్లు కేంద్రం ఖర్చు పెడుతుంది . కాబట్టి మరిన్ని కేంద్ర ప్రాయోజిత పధకాల కోసం ముఖ్యమంత్రి పట్టు బట్టాలి . 
Demand  the Centre shell out more cash by way of more Centrally Sponsored Schemes in Andhra Pradesh.
C. వచ్ఛే 5 ఏళ్లకు (2015 -2020) , ఆంధ్రా కి 22000 కోట్లు రెవెన్యూ లోటు ఉంటుందని  14 వ ప్రణాళికా సంఘం చెప్పిమ్ది . దీనిని ఏడాదికి కొంత చొప్పున  ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చ్చింది . కానీ రాష్ట్ర ఆర్ధిక శాఖ లెక్కల ప్రకారం ఈ లోటు ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి, మరింత సాయం అందించాలని డిమాండ్ చేయాలి  . 
D. రాజధాని నిర్మాణానికి కేంద్రం కేవలం 10000 కోట్లు ఇస్తామని చెబుతుంది . కానీ 55000 కోట్లు కావాలని రాష్ట్రం డిమాండ్ చేయాలి . 
E. పోలవరం ప్రాజెక్ట్ లోని విద్యుత్ ఉత్పా దన కి సంబంధించి కూడా నిధులను కేటాయించ మని 
డిమాండ్ చేయాలి . 

ఈ సమాచారం ఒక ఆర్ధిక నిపుణుడి సహకారం తో వ్రాసినదే తప్ప , సొంతం గా ఆలోచించి  వ్రాయలేదు .
వాస్తవాలు పరిశీలించండి ..... ప్రాక్టికల్ గా ఆలోచించండి !

జర సో చాయించ రాదే ...

గత 100 ఏళ్లుగా భారత దేశాన్ని విదేశాలకు అమ్మేసే  ఎజెండాతో ఉన్న ఎర్ర  రాజకీయ పార్టీలు , డజను కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి నడిపించే రౌడీ పార్టీలు చెప్పేది వినే వాళ్ళు ఇంకా ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్నారంటే ఆశ్చర్యం తో బాటు బాధ కలుగుతుంది .

ఒక ముఖ్యమంత్రి స్థానం లో ఉన్న వ్యక్తికీ ఉండే అవగాహన ఎవ్వరికీ ఉండదు . అలాంటిది , 11 ఏళ్ళు ముఖ్యమంత్రిగా , రాష్ట్రపతి మొదలుకొని అన్ని రకాల రాజకీయ పార్టీల సారధులతో ఖఛ్చితం గ మెచ్చుఁకో బడిన రాజకీయ చాణక్యుడు ,  రాష్ట్రంలో సంపదని అభివృద్ధి చేయడమే ధ్యేయం గా ఉన్న నాయకుడు  , ఇప్పటికీ  రోజుకి 18 గంటల పాటు కష్టపడే వాడి కుండే అవగాహన వేరే  ఎవ్వరికైనా ఉంటుందా ?

ఇలాంటి నాయకుడు వేరే ఉత్తరాది రాష్ట్రాలలో ఉంటే , ఈ పాటికి దేశ ప్రధాన మంత్రి అయ్యేవాడు . ఒక్కసారి నిదానించి చూడండి ... మనకున్న 29 రాష్ట్రాలలో ఏ ముఖ్య మంత్రైనా , మన ముఖ్యమంత్రిలా కష్ట పడుతున్నారా ? కేవలం సంక్షేమ కార్యక్రమాలు చేయడమే తెలిసిన మన పార్టీలకు , అదే సమయం లో  సంపదను , ఉద్యోగాలను సృష్టించే  నిర్మాణాత్మక కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడరు . ఎందుకంటే వాటి వలన వచ్ఛే ఫలితాలు ఆలస్యం అవ్వడం వలన సామాన్య  ప్రజలలో కి వెళ్లవు . కాబట్టి వాటివలన ఓట్లు రాలవని వారికి  భయం .
 ఓట్ బాంక్ రాజకీయాలకు అతీతం గా ఆలోచించే దార్శినికులే సంపద సృష్టించ గలరు .


  1990 వరకు హైదరాబాద్ అంటే చార్మినార్ ,గోల్కొండ తప్ప ఒక్క వైట్ కాలర్ ఉద్యోగం ఇచ్ఛే సంస్థలున్నాయా ? అలాంటిది , కేవలం 15 ఏళ్లలో ఒక ప్రఖ్యాత సైబరాబాద్ అనే నగరాన్ని నిర్మించి , భారతదేశ సేవారంగానికి కొమ్ముకాచి దేశ తలసరి ఆదాయాన్ని పెంచడమే కాదు , దారితప్పుతున్న యువతకి సాఫ్ట్ వేర్ రంగాన్ని పరిచయం చేసి , తెలుగు పల్లెల్లో ప్రతి ఇంటికీ ఒక NRI ఉండేటట్లు చేసి  మానవ వనరుల ను ఏకోన్ముఖం చేసి సంపద సృష్టించిన ఏకైక ముఖ్యమంత్రి ఇతడు .
అలాంటి నాయకుడికి , కేంద్రం ప్రకటించిన స్పెషల్ పాకేజీ లో లాభనష్టాలు ఏమిటో  తెలియదా ?
ఆయన చెప్పినట్లు గా చేయడమే , తెలుగు ప్రజలు ఆయన కిచ్ఛే గౌరవం !

అందరూ ముందుగా  హోమ్ వర్క్ చేయవలసిన అవసరం ఉంది  .

  • ప్రత్యేక పాకేజీ కి రాజ్యాంగపరమైన చట్టబద్ధత ఇచ్చ్చిందా ? లేదా ? ఇవ్వాలంటే ఏమి చేయాలి ?
  •  పోలవరం ప్రాజెక్ట్  కి అవసరమైన పర్యావరణ అనుమతులు , పునరావాస ఏర్పాట్లు ఎప్పటి లోగా పూర్తి చేస్తారు ?
  • కేంద్రం ఇఛ్చిన హామీ ల్లో ఎంత నిజాయితీ ఉంది ? ఎంత నిజముంది ? ఇంకెంత సాయం అవసరం ? ఇఛ్చిన హామీలు ఎంత కాలంలో అమలు చేస్తారు ?
  • రాష్ట్రానికి జీవనాడి ఐన పోలవరం ఎప్పుడు  పూర్తి అవుతుంది ? సాగుబడి ప్రాజెక్ట్ కి సాయం అందిస్తామని చెప్పిన కేంద్రం, ప్రాజెక్ట్ లో అంతర్భాగమైన  విద్యుత్ ఉత్పత్తి కి ఎందుకు   సాయం చేయదు ?
  • విద్యా సంస్థలు ,కేంద్ర శాఖలు , కేంద్రీయ సంస్థలు  ఏర్పాటు చేస్తున్నారు సరే , ఇవన్నీ ఒక కాలపరిమితి లో పూర్తి చేస్తామని నిర్దిష్టమైన హామీ కేంద్రం ఇచ్చ్చిందా ?
  •   విదేశీ రుణాల విషయం లో సాయం అందిస్తామన్న కేంద్రం , వాటికి ఏదైనా పరిమితులు విధిస్తుందా ?
  • విశాఖ పట్టణం కేంద్రం గా  రైల్వే జోన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు ?
  • పారిశ్రామిక కారిడార్ , పెట్రో కెమికల్ పరిశ్రమలు , సాగరమాల ప్రాజెక్ట్ , రాజధానికి చేసే సాయం, నగరాలలో మౌలిక సదుపాయాలు , ఇవన్నీ ఒక కాలపరిమితిలో అమలుచేస్తామన్న హామీ  ఏదైనా కేంద్రం ఇచ్చ్చిందా ?
  • GST వస్తున్న కాలంలో పరిశ్రమలకు ఇచ్ఛే పన్నురాయితీ ఎలా లెక్క వేస్తారు ? పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఎలా అమలు చేస్తారు ? వందలాది పరిశ్రమలు వస్తే , వా టన్నింటికీ  పన్ను మినహాయింపు వర్తింప చేస్తారా ? ఒక వేళా అలా చేస్తే, పన్నుల రాబడిలో రాష్ట్రానికి ఇచ్ఛే నిధుల కోటాలో కోత  పెడతారా ?

ప్రతిపక్షాలు , ఆర్ధిక నిపుణులతో సంప్రదింపులు జరిపి ఇలాంటి ప్రశ్నలు సంధించాలి తప్ప, రౌడీ జులుం చేయడం, బంద్ లు చేయడం వలన ఫలితాలు రావు . నిరసన తెలియ చేయడానికి బంద్ చేస్తామనే వాదన మరీ పాత చింతకాయ పచ్చ్చడి లెక్క ఉంది .
 ప్రజలు కూడా మరీ ఎమోషనల్ గా ఉండకూడదు . తెలంగాణా ఇవ్వడం అంటే ఒక దానిని కోసి రెండు ముక్కలు చేయడం . అది చాలా తేలిక . మేకను కోయడం ఎంత సేపు ? క్రూర మనస్తత్వం ఉన్నవారికి , ఒక మనిషి ని చంపడం ఎంత తేలిక? అదే మనిషికి , ప్రాణం పోయడం ఎంత కష్టం ? రాష్ట్రాన్ని చీల్చి వేసి తెలంగాణ ఇవ్వడం వేరు , ఒక రాష్ట్రాన్ని బతికించు కొని నిలబెట్టడం వేరు .

తెలివి తేటలలో తెలుగు వారిని కొట్టిన వారు లేరు . అదే సమయంలో ,భావోద్వేగాల వలన అవకాశాలు పోగొట్టు కోవడం లో కూడా తెలుగు వారి ని కొట్టిన వారు లేరు !

Friday, 9 September 2016

ఆగండి .... ఒక్కసారి ఆలోచించండి

సమైఖ్యఆంధ్రా ఉద్యమం లో      కొన్ని వ్యూహాత్మక   తప్పిదాల వలన మనం హైదరాబాద్ ని కోల్పోయాం . ఎంతసేపూ రాష్ట్రం సమైక్యం గా ఉండాలనే  ఒకే  వాదంతోనే ముందుకు కదిలాం తప్ప , హైదరాబాద్ శాశ్వత ఉమ్మడి రాజధానిగా ఉండాలనే డిమాండ్ ని అప్పుడే గట్టిగా కోరి యుంటే కేంద్రం ఇంకో రకం గా ఆలోచించి ,
 KCR   ని ఒప్పించి  విభజనకి ఒప్పుకునేది . 
 ప్రత్యేక హోదా ఒక్కటే కోరు కొంటూ , మళ్ళీ ఇప్పుడు అదే తప్పిదాన్ని చేస్తున్నా మేమో అనిపిస్తుంది .
ముందు మనకు ఏమి ఇస్తామన్నారో చూద్దాం .  
ఇప్పటి వరకు ప్రకటించిన  ప్యాకేజి సాయం కూడా తక్కువది ఏమీ కాదు . 

  •  ముఖ్యం గా పోలవరం ప్రాజెక్ట్ విషయం లో ఇఛ్చిన హామీ ,  రెవెన్యూ   లోటు ని భర్తీ చేస్తామనే హామీ రెండూ కూడా  రాష్ట్రానికి మేలు చేసేవే .
  •  ప్రత్యేక హోదాకూడా ఇస్తే బాగుంటుంది . కానీ 5 ఏళ్ల  పాటు ఇచ్ఛే హోదా వలన ఎంత లబ్ది చేకూరు తుందో , అంతే లాభాన్ని రాష్ట్రానికి ఇచ్ఛేవిదేశీ రుణ ప్రాజెక్టుల(ఈఏపీ) కింద మనం ఎంత తెచ్చుకొంటే అంత ఇవ్వడానికి కూడా కేంద్రం అంగీకరించింది.
  •  పరిశ్రమలకి కలిగే పన్ను రాయితీలను పూరించడానికి పారిశ్రామిక అభివృద్ధి నిధి పేరిట కేంద్రం  ఇస్తామని చెబుతుంది .ఇంతవరకు బాగానే ఉంది .  ఈ హామీలకు చట్ట బద్ధత కావాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నారు . 


 సామాన్యులకు ఆర్ధిక విషయాలు  త్వరగా అర్ధం కావు . అపోహలు కలిగించి  రెచ్చ్చగొట్టి
పబ్బం గడుపు కోవడానికి రాజకీయ పార్టీలు కాచు కొనే ఉంటాయి . కాబట్టి , ఈ  సమయం లో కొంత
 సంయమనం అవసరం .
ముఖ్యమంత్రి కి ఉన్న నిబద్దత ని ప్రశ్నించ దానికి ప్రస్తుత రాజకీయ నాయకులు ఎవ్వరూ సరిపోరు .
ఏది ఎప్పుడు ఎలా చేసి రాబట్టు కోవాలో ముఖ్యమంత్రికి తెలిసినట్లు ఎవ్వరికీ తెలియదు .
మనలో ఉన్న భయాలను ,అపోహలను రెచ్ఛ్ గొట్టడానికి నాయకులకు ఇది కలిసోచ్చ్చిన  సమయం .
ప్రత్యేక హోదా డిమాండ్ చేయకూడదని నేను చెప్పబోవడం లేదు .
కనీసం మనకు  ఇస్తానన్న ప్రత్యేక సాయం లో ఏమి చెప్పారో చూసి , ఇంకా ఏమి చేయాలో కూడా ఈ నాయకులు  చెబితే బాగుంటుంది . నిర్మాణాత్మకం గా ప్రవర్తించ వలసిన సమయం ఇది .
మనకి ప్రత్యేక హోదా ,ప్రత్యేక పాకేజీ రెండూ అవసరమే !

Thursday, 8 September 2016

Central Assistance to Andhra Pradesh published in Press information bureau web site on 9-9-2016.


1.         The Central Government is committed to help and assist the newly created State of Andhra Pradesh. The commitments of the Centre emanate from four basic documents, namely, the provisions of the Andhra Pradesh Reorganisation Act, 2014, the report of the Fourteenth Finance Commission, the statement of the then Prime Minister before the Parliament on 20.2.2014 and the Report dated 1.12.2015 of Vice Chairman, NITI Aayog on Developmental Support to the Successor State of Andhra Pradesh under the Andhra Pradesh Reorganisation Act 2014.
2.         The above mentioned commitments are broadly categorized as under:-
(i)                 The Andhra Pradesh Reorganisation Act:
(a)    Section 46 of the Act provides for a reference to be made to the Fourteenth Finance Commission to take into account the resources available to the Successor States and make separate awards to them.  It further provides for a developmental package to be given to the backward areas of the State of Andhra Pradesh.  It also provides for adequate incentives in particular for Rayalaseema and north coastal regions of the State. 
(b)   Section 90 of the Act declares the Polavaram Irrigation Project as a National Project. 
(c)    Under Section 93 of the Act, the details of institutions and infrastructure to be developed in the State are outlined in the Thirteenth Schedule to the Act.
(d)   Section 94 of the Act provides for appropriate fiscal measures, including offer of tax incentives, to be given to the Successor States to promote industrialization and economic growth.  It further provides for support to programmes for backward areas including physical and social infrastructure.  In addition, it provides for giving special financial support for creation of essential facilities in the new capital of the successor State of Andhra Pradesh, including the Raj Bhawan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council and such other essential infrastructure. 
(ii)               Statement of the then Prime Minister Dr. Manmohan Singh on 20.2.2014:
The then Prime Minister, Dr. Manmohan Singh on 20.2.2014 stated before the Rajya Sabha that Special Category Status would be extended to the State of Andhra Pradesh for a period of five years.  This would be done to put the State’s finances on a firmer footing.  He further stated that the resource gap for the year 2014-15 would be compensated by the Central Government.
(iii)             Fourteenth Finance Commission:
The Fourteenth Finance Commission defined the financial relationship between Centre and the States for the five year period ending 2019-20. The Commission did not make a distinction between Special and General Category States.  Its approach was to fill the resource gap of each State to the extent possible through tax devolution.  Accordingly, the Commission recommended an enhanced devolution of 42% of the Central Government’s tax revenues to States.  If devolution alone could not cover the assessed gap, for certain States, a revenue deficit grant was provided.  Andhra Pradesh was one of the States determined to be a revenue deficit State, and the Commission recommended that the Centre would provide revenue deficit grant for the period of the Fourteenth Finance Commission.  The amount of deficit for each year was mentioned in the report itself and a total of Rs.22,113 crores is to be paid to Andhra Pradesh as revenue deficit grant for the 5 year period.
(iv)             Report on Developmental Support to Andhra Pradesh dated 1.12.2015:
The Vice Chairman, NITI Aayog Dr. Arvind Panagariya studied various aspects of the support to be given to Andhra Pradesh under the Reorganisation Act and made recommendations regarding effective implementation.
The Central Government’s commitments to the State of Andhra Pradesh

3.         Under the Andhra Pradesh Reorganisation Act, the commitment for the resource gap for the year 2014-15 is being met on the basis of standardized expenditure for that year.  The revenue gap has been tentatively quantified subject to further adjustment on account of figures relating to certain pension schemes.  A part of the revenue gap compensation amounting to Rs.3,979.5 crore has already been paid and the balance is being paid in annual instalments.
            An amount of Rs.2,500 crore has already been paid as support for creation of new capital of State of Andhra Pradesh and a balance of Rs.1,000 crore would be paid in due course.
            An amount of Rs.1,050 crore has been disbursed as special package for backward areas  and a further amount of Rs.1,050 crore would be paid in the coming years.
4.         The Polavaram Project is on the river Godavari near Ramayyapeta village of Polavaram mandal, about 42 km upstream of Sir Arthur Cotton Barrage in the State of Andhra Pradesh.  It envisages construction of a dam and canal system to create ultimate irrigation potential of 2,91,000 ha. (7.2 lakh acres), generation of 960 MW of hydro power, drinking water supply to a population of 28.50 lakh in 540 villages and diversion of 80 TMC of water to Krishna river basin.
The project was accorded investment clearance by the Planning Commission for Rs.10,151.04 crore (at 2005-06 price level) in 2009.  Further, the Advisory Committee of Ministry of Water Resources approved the cost at 2010-11 price level as Rs.16,010.45 crore during January, 2011 including power and drinking water component of Rs.2868 crore. Prior to the passage of the AP Reorganisation Act, the Polavaram Project was being implemented by the Government of Andhra Pradesh with Central Assistance under the Accelerated Irrigation Benefits Programme (AIBP).  An expenditure of Rs.5,135.87 crore had been incurred up to 31.3. 2014 including Central Assistance of Rs.562.469 crore.
The Central Government will fund the Polavaram Irrigation Project in the following manner:
(i)                 It will provide 100% of the remaining cost of the irrigation component only of the project for the period starting from 1.4.2014, to the extent of the cost of the irrigation component on that date.
(ii)               In view of the recommendations of the Vice Chairman NITI Aayog that it will be appropriate for the State of Andhra Pradesh to execute this project (as it is an important project and the State Government is keen to complete it at the earliest), the Government of India has agreed to the State’s request for the execution of the project by the State Government on behalf of the Government of India.
5.         Government of India has already legislated for fiscal incentives of enhanced investment allowance and accelerated depreciation.  They will come into effect once notified, after the State of Andhra Pradesh identifies the eligible backward areas.

6.         In respect of educational and other institutions:
·         A Petroleum University has already been established. 
·         The IIT has already been functioning from a transit campus and the main campus is being constructed. 
·         The National Institute of Technology has already been functioning since September 2015 in a temporary campus and its main campus is being constructed. 
·         The Indian Institute of Information Technology, Kurnool has already started functioning from the temporary campus and would start functioning and its main campus is being constructed. 
·         The site for the Central University in Anantapur district has already been selected. 
·         The Indian Institute of Science Education and Research has been established in Tirupati. 
·         The Indian Institute of Management has been established at Visakhapatnam.
·         An All India Institute of Medical Sciences has been approved at Guntur and the land for the same is being taken over. 
·         A Tribal University is to be established in the State of Andhra Pradesh for which a Site Selection Committee of the State has already approved the land. 
·         A National Institute of Disaster Management is being established in the State of Andhra Pradesh for which identification and takeover of the land is being completed. 
7.(i)      The Cabinet Committee on Economic Affairs has given in-principle approval for the establishment of a major port at Dugarajapatnam in Andhra Pradesh on PPP basis, subject to feasibility. 
   (ii)     Proposals with regard to the Steel Authority of India, Indian Oil Corporation/HPCL to set up units in Andhra Pradesh are being examined as provided in the Reorganisation Act.
   (iii)    Regarding airports: 
·         In Vishakhapatnam, international flights are already operating.  For further expansion, land has been identified at Bhogapuram. The State is to acquire and hand over land for development by AAI as per the standard terms for such development or develop on its own by PPP.  A techno economic feasibility report is to be undertaken by State Government.
·         For Vijayawada, MoU has been signed by AAI with Govt. of Andhra Pradesh to develop the existing terminal.  The State is to acquire 698 acres of land required for the expansion as per the standard terms.
·         For Tirupati, the new terminal was inaugurated by the Prime Minister on 22.10.2015.  A new apron for parking for 3 aircraft has been completed.  The existing runway, apron and terminal building are adequate for commencing international flights. Expansion of new apron for parking additional 4 aircraft and isolation bay is under construction within the available land.
   (iv)   The National Highway Authority of India has taken several steps for establishment of the National Highways in the State of Andhra Pradesh. The Railways is considering measures for establishing a rapid rail and road connectivity between the new proposed capital of Andhra Pradesh with Hyderabad and other cities in the region.  The Government of India is actively considering proposals for the establishment of the Metro Rail in Visakhapatnam and Vijayawada-Guntur-Tenali urban area.
8.         The Fourteenth Finance Commission’s award came into effect from 1.4.2015.  The enhanced devolution amount due to Andhra Pradesh is being paid in entirety. This has resulted in an increase of Rs.7,787 crore in tax devolution in 2015-16 compared to 2014-15, a growth of 55%.  The revenue deficit grants for each of the years recommended by the Fourteenth Finance Commission will also be paid by the Government of India to the State of Andhra Pradesh.  The same has been done for the year 2015-16 and 2016-17. There are no issues pending on that score.
9.         The Government of India is thus honouring and shall honour all commitments made under the Andhra Pradesh Reorganisation Act.
10.       The statement of the then Prime Minister, Dr. Manmohan Singh on 20.2.2014 contains six paragraphs. There are no issues with regard to five out of the six paragraphs.   With regard to the first point i.e. the grant of special status, an apparent conflict has set in, between the statement and the recommendations of the Fourteenth Finance Commission which came subsequently.  On page 17 (para 2.29 & 2.30) of the Report, the Commission has stated (inter alia):
We did not make a distinction between special and general category states in determining our norms and recommendations…...  In our assessment of State resources, we have taken into account the disabilities arising from constraints unique to each State to arrive at the expenditure requirements. In this regard, we have observed that the North-eastern and hill States have several unique features that have a bearing on their fiscal resources and expenditure needs, such as low level of economic activity, remoteness and international borders.  Our objective has been to fill the resource gaps of each State to the extent possible through tax devolution.  However, we have provided post-devolution revenue deficit grants for States where devolution alone could not cover the assessed gap…...
We are of the view that intra-state inequality is within the policy jurisdiction of the States and provisioning of adequate resources through tax devolution should enable them to address intra-state inequalities in an effective manner.
Thus following the recommendations of the 14th Finance Commission, the class of special category states ceases to exist. However, the Central Government has agreed to give a special assistance measure for Government of Andhra Pradesh for five years, which would make up for the additional Central share the State might have received during these years, i.e. 2015-16 to 2019-20, as envisaged in the then Prime Minister’s statement dated 20.2.2014. This will be in the form of Central Government funding for externally aided projects for the state for Andhra Pradesh signed and disbursed during these years. 
11.       Thus the Government of India has effectively addressed all commitments made to the State of Andhra Pradesh in the Andhra Pradesh Reorganisation Act, the Fourteenth Finance Commission and the statement of the then Prime Minister on 20.2.2014.