రాబోయే పాలకులు పాలించే 5 ఏళ్ళు భారత దేశ చరిత్రని తిరగ రాసే కాలం .
- ముఖ్యం గా భారత సనాతన సంప్రదాయ పునరుద్దరణ ,
- విదేశీ వ్యవహారాలలో అత్యంత చురుకైన పదునైన పధకాలు , రష్యా ,ఇజ్రాయేల్ ,శ్రీలంక,నేపాల్,ఇండోనేషియా దేశాలతో సత్సంబంధాలు . పాకిస్తాన్,చైనాలకు దీటైన సమాధానం
- మానవ వనరులను అత్యంత ఎక్కువగా వినియోగించు కొనే పరిశ్రమలు దేశ వ్యాప్తం గా నెలకొల్పడం ,
- అంతరిక్ష జ్ఞానాన్ని ప్రజా బాహుళ్యానికి అందించే పరిశోధనలు ,
- రెండో హరిత,క్షీర,నీలి విప్లవాలు ,
- లింగ విచక్షణ ను రూపు మాపే కటిన చట్టాలు ,
- యువత కి చేతి నిండా పని ,
- రై తుకి మద్దతు పంట ధర ,
- రక్షణ సామగ్రిని దేశ వాళీగా తయారు చేసే ముమ్మర పరిశోధనలు .
రాబోయే కాలమ్ లో కాబోయే నాయకులకు , క్షత్రియ పరిషత్ లన్నీ నిస్వార్ధం గా వారి వంతు సహకారం అందించాలని ,బారత దేశ ఐక్యతని కాపాడుతూ ,సనాతన ధర్మ ధార అవిచ్చన్నం గా సాగడానికి అవిరళ కృషి సల్పాలని ప్రార్ధన .