మతాన్ని రక్షించు కోవలసిన అవసరం ఉందా?
ఈ భౌతిక ప్రపంచం లో మనిషికి రక్షణ ఇచ్చే ది గుంపు . ఆ గుంపు అనేది కులం వల్లో , రంగు వలనో , ప్రాంతం వల్లో ఎలా వస్తుందో అంత కన్నా బలం గా మతం ద్వారా వస్తుంది .
కాబట్టి పారమార్ధిక చింతన మీద శ్రద్ద నమ్మకం లేని వారు , మానవత్వాన్ని మతం తో ముడి పెట్టే వారు తమ మతమే గొప్పదని , అన్య మతాలు ఒట్టి బోగస్ అని,తమ మత సిద్దాంతాలను ప్రచారం చేసుకొంటూ ఇతర మతాలను తెగ నాడుతూ ఉంటారు .
నేటి కాలానికి మనిషిని ఒక బలమైన సమూహం గా పట్టి ఉంచేది మతం .
ఆక్రోశం లో , ఆపదలో ప్రార్ధన ,
కోరికలు తీరడానికి చేసే క్రతువులు --- ఇవన్నీ మనిషికి అత్యంత అవసరం .
ఒక జాతి జీవన విధానం, వారు అనుసరించే మతం పై ఆధార పడి ఉంటుంది .
ఎన్ని విషయాలలో ఏకాభిప్రాయం ఉంటే అంత ప్రశాంతం గా సంఘం ఉంటుంది .
ఒక సామూహిక సమ్మతిని ప్రోత్సహించేది మతం.
కాబట్టి మతాన్ని రక్షించు కోవలసిందే . అలాగని అన్య మతాలను ఈసడించు కొనక్కర లేదు .
భిన్న మతాల మధ్య ఆరోగ్య కర పోటీ అన్ని విషయాలలో అవసరమే .
మతం మనిషిని ఓదా ర్చుతుం ది .
ప్రాధమిక అవసరాలైన కూడు ,గుడ్డ ,నీడ , రక్షణ కరువైన వారికి ఆలంబన గా నిలిచే మతాన్ని ఎక్కువ మంది ఆదరిస్తారు, అనుసరిస్తారు .
ఇవన్నీ తీరిన తర్వాతే మనిషి పరమార్ధ చింతన చేయ గలడు .
హిందూ మతం ఆధ్యాత్మిక తకు ఎక్కువ ప్రాధాన్యత నిస్తుంది.

No comments:
Post a Comment