This BLOG is dedicated exclusively to Andhra kshatriyas to strengthen the solidarity,tradition& morality of kshatriya community. it also promotes better human values and traditions. Please remember it’s not caste biased or caste based matter. Please contribute your positive suggestions & comments…
Search This Blog
Monday, 27 October 2014
Friday, 10 October 2014
అట్ల తద్ది నోము
అట్ల తద్ది -ఉయ్యాల పండుగనీ, గోరింటాకు పండుగనీ ,చంద్రోదయ ఉమావ్రతం' అనీ సంప్రదాయం చెబుతుంది .
స్త్రీలలో ఉండే కోరికలు -ముఖ్యం గా మంచి వీర్య వంతుడైన భర్త ,సత్సంతానం కోరుకొంటూ వారి చర్మానికి మంచి చేసే గోరింటాకు పెట్టు కొని , ఆరోగ్యానికి శుభ కర మైన బియ్యం పిండి ,మినప్పిండి కలిపి చే సే అట్ల నే చంద్ర కళా ధరుడైన శివ సమేత గౌరీ దేవికి నివేదన చేసి ,అలాగే కొంత మంది స్త్రీలకూ దాన మనే వాయనం ఇచ్చి ప్రసాదం స్వీకరిస్తారు .
స్త్రీలకు చెందిన హార్మోనుల పై - చంద్రుడు, కుజుడు , రాహు-కేతువు లు ప్రభావం చూపుతారు .
ఇడా -పింగళ నాడులలోని ప్రాణ శక్తి ప్రవాహాలు , స్త్రీ గర్భాశయ -అండ కోశాల' పై ప్రభావం చూపే పారా సింప థిటిక్ నరాలు ---- ఇవన్నీ సక్రమ బద్దం గా పనిచేయ డానికి సరైన పోషకాహారం ,ప్రశాంత మైన ఉల్లాసభరిత వాతా వరణం ఉండాలి .
పండుగలు ,వ్రతాలు చేయడం లో అంతరార్ధం ఇదే .

Sunday, 5 October 2014
సంక్షేమ పథకాల్లో అనర్హుల ఏరివేతకు బిగ్‌డేటా ఎనలిటిక్స్ పరిజ్ఞానం
అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని, అదే సమయంలో ఒక్క అనర్హుడికి కూడా ఇవ్వకూడదన్న లక్ష్యంతో సరి కొత్త టెక్నాలజీని వాడుకోవడానికి నడుం బిగించిన ఆంధ్ర ప్రభుత్వం .
క్షే త్ర స్ధాయిలో సర్వే, ఆధార్ కార్డుతో అనుసంధానం,మిగతా శాఖలతో సరి పోల్చి వడపోత - ఇవన్నీ నిక్కచ్చిగా చేస్తూ నిజంగా పేదవారా కాదా అన్నదానిపై విశ్లేషణలు చేయిస్తున్నారు.
పక్కా గృహాల మంజూరు,ఫించన్ లు ,రేషన్ బియ్యం ,ఉచిత ఆరోగ్య సేవలు,ఉచిత ఇళ్ళు -ఇలా ఎన్నో పధకాలు పక్క దారి పట్ట కుండా అవసర మైన అర్హులకు మాత్రమే అందే టట్లు చేయాలని చంద్రబాబు తపన .
కొంత మంది తమకు 65 ఏళ్ల వయసు లేకపోయినా పింఛన్లు తీసుకొంటున్నారు .
అసలు ఈ భూమి మీద లేని సుమారు మూడున్నర లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లుగా కాగితాలలో చూపించి కొంతమంది బొక్కేస్తున్నారు .

Subscribe to:
Posts (Atom)