అట్ల తద్ది -ఉయ్యాల పండుగనీ, గోరింటాకు పండుగనీ ,చంద్రోదయ ఉమావ్రతం' అనీ సంప్రదాయం చెబుతుంది .
స్త్రీలలో ఉండే కోరికలు -ముఖ్యం గా మంచి వీర్య వంతుడైన భర్త ,సత్సంతానం కోరుకొంటూ వారి చర్మానికి మంచి చేసే గోరింటాకు పెట్టు కొని , ఆరోగ్యానికి శుభ కర మైన బియ్యం పిండి ,మినప్పిండి కలిపి చే సే అట్ల నే చంద్ర కళా ధరుడైన శివ సమేత గౌరీ దేవికి నివేదన చేసి ,అలాగే కొంత మంది స్త్రీలకూ దాన మనే వాయనం ఇచ్చి ప్రసాదం స్వీకరిస్తారు .
స్త్రీలకు చెందిన హార్మోనుల పై - చంద్రుడు, కుజుడు , రాహు-కేతువు లు ప్రభావం చూపుతారు .
ఇడా -పింగళ నాడులలోని ప్రాణ శక్తి ప్రవాహాలు , స్త్రీ గర్భాశయ -అండ కోశాల' పై ప్రభావం చూపే పారా సింప థిటిక్ నరాలు ---- ఇవన్నీ సక్రమ బద్దం గా పనిచేయ డానికి సరైన పోషకాహారం ,ప్రశాంత మైన ఉల్లాసభరిత వాతా వరణం ఉండాలి .
పండుగలు ,వ్రతాలు చేయడం లో అంతరార్ధం ఇదే .

No comments:
Post a Comment