అధికారులు, వ్యాపారస్తులు ,అధికారం లో ఉన్న రాజకీయనాయకులు గడచిన దశాబ్దం లో సుమారు 30 లక్షల కోట్ల మనదేశ సంపదను లూటీ చేశారు . ఈ సంపద ని బయటకు పోకుండా కాపాడు కొంటే, మనం విదేశీ పెట్టుబళ్ళ
పై ఆధార పడ నక్కర లేదు . పోయినదానిని తెచ్చినా ,తేకున్నా కనీసం ఇప్పటి నుండైనా జాగ్రత్త పడే పాలసీలను పటిష్ఠం గా అమలు చేసే సత్తా ఉన్న మోడీ ప్రభుత్వం ఎందుకనో ,అనుకొన్నంత వేగం చూపడం లేదు .
according to the latest study released on Tuesday by Global Financial Integrity (GFI), a Washington DC-based research and advisory organization,in the preceding decade, the total illicit outflow of capital from the country mounts to about Rs 28 lakh crore.
weather modi's govt brings black money or not, we expected that it can control further illicit outflow of capital from the country with iron fist. but its not so!