This BLOG is dedicated exclusively to Andhra kshatriyas to strengthen the solidarity,tradition& morality of kshatriya community. it also promotes better human values and traditions. Please remember it’s not caste biased or caste based matter. Please contribute your positive suggestions & comments…
Search This Blog
Saturday, 18 August 2012
explore our roots!
గడ్డి పరకతో విప్లవం " చదివితే మనిషి ప్రకృతిని ఎంతగా పాడు చేస్తున్నాడో అని బాధ కలుగుతుంది.
భూమిని దున్నే పనిలేదు . కలుపుని తీసేది లేదు.ఎరువు వేసేదీ లేదు.రసాయనాలు చిమ్మేదీ లేదు . మనమెందుకు ప్రయత్నించకూడదు? కనీసం మన పెరడులో ఈ పద్దతిని పాటించి చూద్దాం.
No comments:
Post a Comment