"తివిరి ఇసుమును తైలంబు తీయవచ్చు
ధవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.--భర్తృహరి
"చదువది ఎంత కల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న
ఆ చదువు నిరర్ధకంబు గుణసంయుతు లెవ్వరు
మెచ్చ రెచ్చటం బదునుగా మంచికూర నలపాకము
చేసిననైన నందు ఇంపోదవెడు ఉప్పు లేక
రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా..!! --భాస్కర శతకం"
No comments:
Post a Comment