"Desire,
anger and greed - the triple gate of hell bring about the
ruination of the
soul. Therefore one should avoid all these three."
కోరిక , కోపం, దురాశ - ఇవే నరకానికి 3 ద్వారాలు.
ఇవి మనిషిని యాతన పెట్టి పేల్చి పిప్పి చేస్తాయి .
నిర్మోహత్వం అభ్యాసం చేస్తే నిశ్చ లత్వం వచ్చి నిలుస్తుంది .
ఆ నిశ్చలత ప్రశాం తత కు దారి తీస్తుంది .
No comments:
Post a Comment