ధ్యానం అంటే ఏమిటి ?
మన ధ్యాసను ఒక విషయం పై ధారణ చేయడాన్ని ధ్యానం అంటాము .
ఏకాగ్రత కి ధ్యానానికి తేడా ఉందా ?
ఏకాగ్రత లో అహం మిగిలే ఉంటుంది .
ధ్యానం లో అహాన్ని దాట టానికి ప్రయత్నం ఉంటుంది .
మనస్సు గాడ నిద్రలో తప్ప అన్ని వేళలా అతి చంచలం గా కంపిస్తూ ఉంటుంది .
శాస్త్రకారుల పరిశోధనలలో , మనిషి ప్రతి రోజూ సుమారు 60000 రకాల ఆలోచనలు సంకల్పిస్తాడు .
ఆలోచన పుట్టాలంటే సంకల్పం , భావ పరిపుష్టి ఉండాలి .
సంకల్పం ఎలా కలుగుతుంది ?
మనలో అంతర్లీనం గా ఉన్న గుణాల ( సత్వ ,రజో , తమో ) వలన ,
ఆ గుణాల కు బయట ఉన్న విషయాలకు కలిగే సంపర్కం వలన
సంకల్పం ఏర్పడుతుంది .
ఇంద్రియాల ద్వారా గ్రహించిన విషయాలను క్రోడీకరించి , పాత సమాచారం తో బేరీజు వేసి
మనస్సు భావ పరిపుష్టత ని పొందుతుంది .
చైతన్యం .
---> అహం -----> బుద్ది ---- జ్ఞాపక శక్తి ---- చిత్తం
= ఇవన్నీ శక్తి కి వివిధ రూపాలు . వీటన్నింటినీ కలిపి మనస్సు ' అని మనం వ్యవహరిస్తాం .
అంటే మనస్సు - ఒక శక్తి ప్రవాహం .
మనస్సు ఒక పక్క చైతన్యం తో మరో పక్క దేహం తో కలప బడి ఉంటుంది .
చైతన్యం ---- విశ్వ శక్తి (కుండలినీ శక్తి ) ---- మనస్సు ---- ప్రాణ శక్తి ----దేహం .
ఈ గొలుసులో ఎక్కడ స్పందనలు ఎక్కువైనా గొలుసు మొత్తం దాని ఫలితం భరించాలి .
ఆ స్పందనలను నియమితం చేసు కోవడ మే ,ఒక సమ తుల్య అవస్థలో నిలపడ మే యోగ సాధన .
అనగా , దేహాన్ని ,ప్రాణాన్ని , మనస్సుని , కుండలినీ ప్రవాహాన్ని మాయా చైతన్య మనే అహంకారాన్ని
అధిగమించి శుద్ద చైతన్యం వైపు మళ్ళించేది ధ్యానం . ఈ మార్గం లో కలిగే అనుభవాలు
జ్ఞానం . మార్గం చివర వచ్చే లేదా మిగిలే అనుభూతి ప్రజ్ఞ .

మన జీవనం , జీవితం ప్రశాంతం గా ఉండాలంటే ధ్యానం చేయాలి .
ఇప్పుడే ధ్యానం ప్రారంభించండి .
No comments:
Post a Comment