భారతీయులకి, ముఖ్యం గా హిందూ మతాన్ని ఆచరించే వారికి పరమత సహనం ,అలసత్వం , కర్మ సిద్దాంతం , అలవి మాలిన ఓర్పు చాల ఎక్కువ .
తమ మనోభావాలను హేళన చేసినా , తమ ప్రార్ధనా వాటికలను ,దేవాలయాలను , వాటీ ఆస్తులను నాశనమ్ చేస్తున్నా , ఏమీ చేయ లేని బద్ధకం ,సోమరితనం ,స్వార్ధ పరత్వం నర నరాల్లో జీర్ణిం చు కొన్న ప్రజలు
ఈ భూమండలం లో మరెక్కడా ఉండరు.
దేశం లో ని గుళ్ళ ఆదాయాలను దారి మళ్ళించి నా ,
కోట్లాది విలువైన దేవాలయ ఆస్తులను అమ్మివేసినా ,
లక్షలాది గుళ్ళను పాడు పెట్టినా ,
వైదిక సాహిత్యాన్ని ,వైదికులను ,వేద ఘనా పాటీలను ఆకలితో మాడ్చినా ఏమీ అనని మతస్తులు వీరు.
తమ గుళ్ళ బాగోగుల కోసం , పురోహితుల యోగ క్షేమాల కోసం ప్రజలు ముడుపులుగా చెల్లించు కొన్న ధనాన్ని
మరో ప్రయోజనానికి దారి మళ్లిస్తూ ఉంటే ఏమీ అనలేని మీడియా వారు ,గుడిలో జరిగే చిన్న చిన్న పొ ర పాట్లను
భూ తద్దాలలో చూ పిస్తారు .
మన భారతీయులెవ్వరూ కనిపెట్టి చెప్ప లేని నగ్న సత్యం , ఒక అమెరికా పరిశోధకుడు ( steeven knapp ) ద్వారా వెలుగు లోకి వచ్చిన కొన్ని పచ్చి నిజాలు వింటున్నప్పుడు మన మతం పై , ప్రజల పై జాలి వేస్తుంది .
--- ఎందుకు ఇవన్నీ చెప్పుకొని భాద పడుతున్నా మంటే , మతం అంతరిస్తే దానిని నమ్ముకొన్న జాతి అంతరిస్తుంది . అలా జరగా కూడదు అంటే , ప్రతి భారతీయుడు నడుం బిగించ వలసిన సమయ మిదే .
ఆంద్ర రాష్ట్రం లో ఎండో మెంట్ శాఖ పరిధిలో ఉన్న 45000 గుళ్ళ ఆదాయం ( 4000 కోట్లు ) లో 85 శాతం దారి మళ్ళిస్తున్నారు .
కర్ణాటక రాష్ట్రం లో 79 కోట్ల దేవాలయాల ఆదాయం లో 60 కోట్లు మసీదులకు , 13 కోట్లు చర్చిలకు ధారాదత్తం చేసి
మిగతా 6 కోట్లను గుళ్ళకి ఎంగిలి పడేస్తున్నారు . ఈ దోపిడీ వలన 50000 గుళ్ళు మూత పడ్డాయి .
ఒడిశాలో జగన్నాధుని 70000 ఎకరాల భూమిని అమ్మటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది .
అలాగే కేరళ , మహారాష్ట్ర లో కూడా దేవాలయాల ఆస్తుల లూటీ జరుగుతుంది .
సనాతన మత ప్రియులు , ముఖ్యం గా క్షత్రియులు మేలుకొని ఈ అరాచకా న్ని ఆ పాలి.

No comments:
Post a Comment