నాయకుడికి,ముఖ్యం గా ప్రభుత్వం నడిపే వారికి సమస్య ల పై ఖచ్చిత మైన అవగాహన,
ముందు చూపు ,విజ్ఞత , ప్రజల పై అభిమానం ఉండాలి .
కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు,మీడియాలో కొద్ది కాలం పాటు సంచలనం కలి గించే ప్రకటనలు , ప్రజలను వర్గాలుగా చీల్చి ఒక రి పై ఒకరిని ఉసి కొల్పే చర్యలు -ఇవన్నీ ఆ నాయకుడిని ,పార్టీని కొంతకాలం అందలం ఎక్కించ వచ్చేమో గానీ,ప్రజలు అష్ట కష్టాలు పడి భవిష్యత్ లో సాధారణ జన జీవన స్రవంతి కి దూర మవుతారు .
అంటే ఒక తిక్కర్ నాయకుడి వలన కోట్ల మంది ప్రజలు తమ అవకాశాలను కోల్పోతారు .
వారి భవిష్యత్ ప్రమాదం లో పడుతుంది .
ముందుగా ప్రకటన చేయడం, ఆ తర్వాత వివరణ ఇచ్చుకోవడం, ఆ పిమ్మట సవరించుకోవడం .
ఇప్పటి వరకు శ్రీ కేసీఆర్ తీసుకున్న 13 నిర్ణయాల్లో తడబాటు తప్ప, ఎందులోనూ స్పష్టత,
కచ్చితత్వం కనిపించడం లేదు . కేవలం రెచ్చ గొట్టే ధోరణి ,రాజ్యాంగ ము పై అవగాహనా రాహిత్యం
కనిపిస్తుంది .
ఏమనిపిస్తుం దంటే ఒక వర్గాన్ని ఒక ప్రకటనతో బెదరించి ,వారి తో లాలూచీ పడతు న్నా రేమో అనిపిస్తుంది .
కేంద్రం తో గొడవ పెట్టు కోవడం , కేంద్రానికి మిగతా రాష్ట్ర ముఖ్య మంత్రులకి ఉత్తరాలు రాసి పలుచన అవ్వడం
అవసర మైతే తెలంగాణ పౌర ముద్రికలు బట్వాడా చేసి ఒక కొత్త దేశం లెక్క అమాయక ప్రజలలో దేశ ద్రోహ భావాలను పెచ్చ రిల్ల చేయడం - ఇవన్నీ చౌకబారు రాజకీయ విన్యాసాలు తప్ప , మంచి నాయకత్వ లక్షణాలు మాత్రం కావు .

పేకాట క్లబ్బులను నడవనివ్వమని చెప్పారు
|
ప్లేబాయ్‌లాంటి క్లబ్బులకు అనుమతి ఇచ్చారు
|
|
వాహనాల నెంబర్ల మార్పు అన్నారు
|
అమలు చేయడం లేదంటూ కోర్టుకు వివరణ ఇచ్చారు!
|
|
అక్రమ కట్టడాలను సహించేది లేదని కొన్నిటిని
కూల్చివేశారు
|
ఇప్పుడు కూల్చివేతలపై ముందుకు వెళ్లలేని
స్థితిలో ఉన్నారు
|
|
సమగ్ర కుటుంబ సర్వేలో అందరూ వివరాలు
చెప్పాల్సిందేనని చెప్పారు
|
కాదు.. కాదు.. స్వచ్ఛందమని కోర్టుకు వివరణ
ఇచ్చారు!
|
మెట్రో రైలు పనులు సాగనివ్వమని చెప్పి
|
మళ్లీ పనులకు పచ్చజెండా
ఊపారని, పైగా 200 కిలోమీటర్ల వరకు పొడిగిస్తామంటున్నారని గుర్తు చేశారు
|
|
విద్యార్థులందరికీ ఫీజులు చెల్లిస్తామని, ఎంత
మొత్తమైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
|
ఇప్పుడేమో లేని పోని నిబంధనలు విధిస్తున్నారు’
|
|
రాష్ట్ర
విభజన బిల్లుని పూర్తిగా సమర్ధిమ్చారు.
|
ఇప్పుడు
వ్యతిరేకిస్తున్నారు .
|
No comments:
Post a Comment