కృష్ణా నదికి ఇరు వైపులా -అటు తాడేపల్లి నుండి అమరావతి వరకు ,ఇటు గొల్లపూడి నుండి ఇబ్రహీం పట్టణం వరకు - ప్రభుత్వ పరిపాలనా భవనాలు , ఉద్యోగుల , MLA,MLC ,మంత్రుల ల నివాసాలు వచ్చే అవకాశం ఉంది. డైరెక్టరేట్ ,కమీషన రేట్ , సెక్రటేరియట్ ,శాసన సభ ,కౌన్సిల్ ,రాజభవన్ ,అలాగే సుమారు 100 ప్రభుత్వ సంస్థల
ఆఫీసులు వస్తాయి . నిజానికి వీటన్నింటినీ కేవలం 1000 ఎకరాలలో మంచి పచ్చదనం తో బహుళ అంతస్థుల భవనాలతో ,సోలార్ శక్తితో ,మురికి శుద్ది ప్లాంట్ మ రియు శు ద్దీకరిమ్చిన జల వినియోగం మొదలగు స్మార్ట్ సాంకేతికత ను ఉప యోగించు కొని ప్లాన్ చేస్తే విజయవాడ ఒక మంచి మోడల్ రాజధానిగా వృద్ధి చెందుతుంది .
సుమారు 500 km బకింగ్ హామ్ కాలువని జల రవాణాకు అనుగుణం గా అభివృద్ధి చేస్తే అత్యంత చౌక లో సరకులను కాకినాడ నుండి విల్లుపురం వరకు రవాణా చేసుకో వచ్చు .

No comments:
Post a Comment