
కాంగ్రెస్ ప్రభుత్వం తన దశాబ్ద పాలనలో సుమారు 50 లక్షల కోట్ల సంపదను దారి మళ్ళించి ,భారత దేశాన్ని కనీసల్ 25 ఏళ్ళు వెనక బడే టట్లు చేసింది .
మోడీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు కాలేదు ... అయినా ధరలు ఎంత తగ్గాయో గమ నిం చం డి ..
ఎంత సేపూ విదేశీ మీడియా వాళ్ళు చూపించే ఊక దంపుడు దేశ వ్యతిరేక దృశ్యాలను చూస్తూ నిమ్మకు నీరెత్తి నట్లు ఉదాసీనం గా ఉండటం మనం చేస్తున్న అత్యంత పెద్ద నేరం ....
No comments:
Post a Comment