నీరు మనందరికీ జీవాధారం . వర్షాలు కురవడం ,కురిసిన నీటిని వడిసి పట్టి భూమాత పొత్తిళ్ళలో కి ఇంకే టట్లు చేయడం ,మనిషి కనీస బాధ్యత .
కిందటి నెలలో ఒక యజ్ఞం మాదిరి లక్షలాది ఇంకుడు గుంతలు తీయడం వలన సాధారణ వర్షాలు కురిసినా ,భూగర్భ జల మట్టం సుమారు గజం లెక్క పెరిగిందీ అంటే, ఇది ఈనాడు మరియు ప్రజల భాగస్వామ్యం యొక్క అంకిత భావం తప్ప మరోటి కాదు .

No comments:
Post a Comment