ధ్యానం అనేది ఓ ప్రక్రియ. ధ్యానం అనేది మనస్సు తో చేస్తాము. మనస్సు ని ఆయుధం గా చేసి ఆ మనస్సు నే పూర్తిగా లయం చేయడం ధ్యానం యొక్క గమ్యం .
ధ్యానం చేస్తూ ఉంటే మనకు కలిగే అనుభూతి కి ఏ పేరూ లేదు .ధ్యాన గమ్యం యొక్క అనుభూతి ని కొందరు మోక్షమని ,సమాధి స్థితి అని అంటారు .ఈ స్థితి ఏదో కాసేపు ఉంటే సరిపోదు .
కానీ ,ఆ అనుభూతి స్థిరం గా ఉంటేనే మన జీవితం ,జీవనం పూర్తిగా మారుతుంది .
సంపూర్ణ సత్యము ,స్థిత ప్రజ్ఞ , ఆనందము అనే పదాల కు అర్ధం ఎప్పుడైతే మన అనుభూతికి వచ్చి ,
స్థిరం గా నిలిచి ఉంటుందో , ఆ స్థితి కి ప్రతి మనిషి చేసే ధ్యాన ప్రయాణం (యోగ సాధన )
మానవ పరిణామం లో కొత్త మలుపు .
ఆ మలుపు కి మనం చేరు కోవడ మే ఒక గొప్ప ఆవిష్కారం .
ఆ మలుపు దాటి, సాధనా మార్గం లో చేసే ప్రయాణం మరో గొప్ప అనుభవ సారం .
ఆనంద స్థితి కి చేరు కోవడం మనిషి అత్యున్నత స్థితి .
ఆ ఆనంద స్థితికి చేరామనే స్పృహ కూడ లేక పోవటం నిర్వికల్ప సమాధి ...?!!
- Being 100% engrossed in a particular sensory object brings you to a state of meditation.- visualization, focussing on sankalpa or thought on any single object, excluding the play of ego or with out any attachment.
- Being 100% engrossed in a particular motor work also brings you to a state of meditation.- body flexing exercises,sexual union,breathing exercises.
- contemplating with 100% mindfulness on any issue,object,work,emotion,thought with out any attachment ,just being as witness leads us in to a state of meditation.
- meditative state is inexplicable experience one has to experience and its entirely different experiance from the processes we do to lead us to meditation.
- Meditation happens in transition. Actually meditation happens, you can’t do it. You can only create a congenial atmosphere for it to happen.
No comments:
Post a Comment