of 25 crore Indian households, only 0.08% households (2.5 లక్షల కుటుంబాలు )
earns 1lac per month.
3% earns 20000/per month.
13% earns 10000/month.
42% earns 5000/month.
still 25% of indian households earns less than 3000/-month.
అమెరిక జీతాలతో , అలాగే ఇరు దేశాల లో కొనుగోలు శక్తిని బేరీజు వేసుకొని చూద్దాం :
in USA, 50% Americans earn less than 4000$/ month.(USA has 11 crore households).
USA has 2.3 crore households that earns above 8000 $/ month.
as per purchasing power parity (కొనుగోలు శక్తి ఆధారంగా )
ఇండియా లో 20 లక్షలు సంవత్సరానికి ఆదాయం వస్తే అది అమెరికా లో 1లక్ష $ కి సమానం .
అనగా 1000$ = 20000 /-
ఇండియాలో 12 లక్షల కుటుంబాలు నెలకు 40000/- లేదా 2000$ విలువ ను సంపాదిస్తున్నాయి .
అదే అమెరికాలో 3కోట్ల కుటుంబాలు నెలకు 2000 $ ను సంపాదిస్తున్నాయి.
ఇండియాలో 3 లక్షల కుటుంబాలు నెలకు 80000/- లేదా 4000$ విలువ ను సంపాదిస్తున్నాయి .
అదే అమెరికాలో 3కోట్ల కుటుంబాలు నెలకు 4000 $ ను సంపాదిస్తున్నాయి.
అమెరికాలో 3.5కోట్ల కుటుంబాలు నెలకు 5000 $ ను సంపాదిస్తున్నాయి.
అమెరికాలో 1.5కోట్ల కుటుంబాలు నెలకు 10000 $ ను సంపాదిస్తున్నాయి.
అనగా,ఇండియా లో 3లక్షల సంపన్న కుటుంబాలు ఉంటే ,
అదే అమెరికా లో 8 కోట్ల సంపన్న కుటుంబాలు ఉన్నాయి .

No comments:
Post a Comment