మనిషి కనీస అవసరాలకు నెలకు ఎంత డబ్బు కావాలి ?
కనీస అవసరాలు అనగా - సమతుల్య ఆహారం ,పరిశుభ్రమైన పరిసరాలు ,నీరు ,ఇల్లు ,
స్వచ్చమైన గాలి , ఆరోగ్యం ,రక్షణ .
సాధారణ మానవుడికి రోజుకి 4000 కేలోరీల శక్తినిచ్చే ఆహారం అవసరం . తీసుకొనే ఆహారం లో
మాంస క్రుత్తులు ,ఖనిజలవణాలు ,విటమిన్ లు , కొవ్వు ,పిండి పదార్ధాలు నిర్దిష్ట నిష్పత్తిలో ఉండాలి .
ఇవన్నీ సమకూరటానికి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం :
ఉదయం అల్పాహారం : 4ఇడ్లి ,2 గుడ్డ్లు , 2 అరటి పళ్ళు , కప్ పాలు : 30-00
లంచ్ : 3కప్పుల అన్నం , 2 రోటి , కూర ,కప్ పెరుగు,2 అరటి పళ్ళు : 35-00
డిన్నర్ : : 35-00.
ఆహారం రోజుకి 100/- ,నెలకి మనిషికి : :3000-00
ఆరోగ్య భీమా : నెలకి : 300-00
ఇల్లు అద్దె : : 1000-00
ప్రయాణ ,సమాచార ఖర్చులు నెలకి : 500-00
రక్షణ - ఉద్యోగ ,శరీర ,కుటుంబ నెలకి : 500-00
మొత్తం ఒక మధ్యతరగతి మనిషికి నెలకి ఖర్చు : 5300-00.

No comments:
Post a Comment