స్వదేశీ అని పిలి పించు కోవడం కన్నా NRI అని పిలిపించు కోవడం లో ఎక్కువ ఆనందాన్ని పొందే వారిని ,
సొంత మతం గురించి చెప్పుకోవడం కన్నా సెక్యులరిస్ట్ అని చెప్పుకోవడానికి ఎక్కువ ఉత్సాహపడే వారిని ,
స్వంత ఆచారాల పై ఏ మాత్రం నమ్మకం ,గౌరవం లేని వారిని ,
తెల్లతోలు యోరోపియన్ చెప్పిందే కరక్ట్ అనే బానిస మనస్తత్వం ఉన్నవారిని ,
ఇతర మతస్తులు కుళ్ళ పొడుస్తున్నా వినోదిం చే వారిని --- ఈ భూగోళం పై మరెక్కడా చూడం ,ఒక్క ఇండియాలో తప్ప ! ఇది జన్యు లోపమా ? ఆత్మ రాహిత్యమా ?

No comments:
Post a Comment