ఈ క్రింది ప్రాజక్ట్ లు పూర్తీ ఐతే తెలంగాణా 350 T.M.C. నీరు నిల్వ చేసు కొంటుంది
శ్రీరాంసాగర్ లేదా పోచంపాడు SRSP: the capacity of this reservoir is 120 tmc.
Yellampalli /Sri Pada Sagar: Capacity to store 70 TMC of water
Inchampally: Capacity to store 120 tmc of water.
GLIS (Devadula) : Through lift irrigation 50 tmc of water.
Dhummagudem: Through lift irrigation it can lift some 20 TMC.
Ali sagr, Lendi (joint project with Maharatra) , singoor (on manjira) add up to 50 TMC.
All this adds up to 350 TMC of storage.
విచిత్రమేమి టంటే ,ఇప్పటి వరకు మన రాష్ట్రం లో ఉన్నమొత్తం డాం ల
నీటి నిల్వ సామర్ధ్యం 300 T.M.C.లు మాత్రమే.
ఒక్క శ్రీశైలం ఆనకట్ట తప్ప , నాగార్జున సాగర్ ,జూరాల లు కూడా
తెలంగాణా ప్రాంతం లో నే ఉండటం వలన సీమాంధ్ర లో మరే
ఆనకట్ట కూడా ఉండదు .
జాతీయ నీటి యాజ మాన్యం లేనప్పుడు డెల్టా పరిస్థితి ఏమిటి ?
ఆలమట్టి డామ్ ఎత్తు పెంచినా ,బాబ్లి డాం కట్టినా,ఇప్పుడు ఉన్న ట్రిబ్యునల్
ఏమీ చేయ లేని స్థితి లో ఉంటే ,ఆనకట్టల ఆజమాయిషీ ని నది ఎగువ
ప్రాంతం వారికి వదిలేయడం తెలివి తక్కువ పని .చేజేతులా సీమాంధ్ర
బంగారు భూములను బీడు పెట్టు కోవడ మే .
నదుల చాలు ల్లో నాగ జెముడు ,చేల చాలు ల్లో చికిలింత గడ్డి ,
రైతు నోట్లో ఇంత మన్ను మశానం .
No comments:
Post a Comment