ఇటలీ నుండి వచ్చి , సుదీర్ఘ ఘన చరిత్ర ఉన్న అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని శాసించే స్థితి కి ఓ వ్యక్తి చేరు కొందీ అంటే ఎంతో సామర్ధ్యం, అద్రుష్టం ఉండాలి .
చదువు,ఇంగిత జ్ఞానం లేనితనం ,దేశ ప్రజల మనోభావాలపై ఎలాంటి గౌరవం లేని తెంపరితనం ,
దేశం ఏమై పోయినా తన బిడ్డ బాగుంటే చాలను కొనే స్వార్ధం,దేశ ద్రోహానికి నిర్లజ్జ గా పాల్బడే రాజకీయుల ను వాడుకొనే మాఫియా మనస్తత్వం - ఇవే ఆ వ్యక్తి సామర్ధ్యం.
దేశ భక్తి లేని విద్యావంతులు,దేశ ప్రజల అలసత్వం,సోమరితనం, -ఈ దయనీయ దౌర్భాగ్య ప్రజల పరిస్థితిని అవకాశం గా ,అద్రుష్టం గా మలచు కున్న తీరు దేశ చరిత్ర లో ఓ చీకటి అధ్యాయం.
ఫక్తు ఉద్యోగి మనస్తత్వం ,జీహుజూర్ అనే బానిసతనం ,దేశ మంటే ఎలాంటి భక్తీ ,దయ లేని కార్పణ్యం , ఓ విద్యావంతున్ని ఎంతగా దిగ జార్చు తాయో దేశ ప్రధాన వ్యక్తీ ని చూస్తే తెలుస్తుంది .
25కోట్ల మంది పేద వారున్నారని ప్రణాలికా లెక్కలు చూపిస్తుంటే ,80కోట్ల మందికి ఆహార భద్రతా హక్కు చట్టం చేసి లక్ష కోట్ల ధనాన్ని రాజకీయ పందికొక్కులకు పంచి పెట్టాలని ప్రణాళిక రచించిన కుహనా ఆర్ధిక వేత్త ,
2జి వేలం లో లక్ష కోట్ల నష్టం దేశానికి వచ్చినా చీమకుట్టని వ్యక్తి ,
ఈ పది ఏళ్లలో పది లక్షల కోట్ల దేశ సంపద నల్ల బజారుకి దోచబడినా ఏ మాత్రం చలించని గుండె లేని భీరువు ,
తన కుర్చీ కిందే ,వందలాది కుంభకోణాలు జరుగుతున్నా రెప్పకూ డా వేయని మరమనిషి --- ,
అలాంటి వ్యక్తిని పది ఏళ్ల సుదీర్ఘ అందలం ఎక్కించడం భారతీయుల చేతగానితనం కాదా?
ఓ దగుల్బాజీ పది మందిని పోగేసుకొని రాష్ట్రాన్ని ముక్కచేక్కలు చేద్దాం రా రమ్మంటే ,ఓ పది సీట్లు గంప గుత్తం గా గెలవ వచ్చనే దురాశ తో ఓ వికృత రాజకీయ పార్టీ రాష్ట్ర శాసన సభ ని కూడా బే ఖాతర్ చేస్తూ ,పార్లమెంట్ నియమాలను కాల రాస్తూ 10కోట్ల తెలుగు వారిని విభజించి నంచు కోవాలని రంకె లేస్తుం టే ,తెలుగు ప్రజలు టి వి ల్లో సినిమా చూస్తున్నారు గానీ,లేచి పిడికిలి ఎత్తడం లేదు .
తల్లి తెలంగాణా బిడ్డలను ,సీమాన్ధ్ర అన్నలను కూచుండ బెట్టి పంపకం చేయాల్నా ,వద్దా ? చేస్తే ఎలా చేయాల ? మీకెం కావాలి?మీరెం వదుల్తారు ? ఇలా సామ రస్యం గా గొడవ ని తీర్చాల . అంతే గానీ వంద గొడవలను నెత్తిమీన రుద్ద కూడదు .
తప్పుడు పనులు చేసే ఛండాలపు పార్టీ, భయంకర అప్రజా స్వామిక విధానాలతో అన్ని వ్యవస్థలను బుల్ దోజ్ చే స్తూ ఏదో కక్ష కట్టి నట్టు ఒక ప్రాంత ప్రజల భయాలను,అపోహలను,మనోభావాలను తుంగలో తొక్కి సుభిక్షం గా అలరారుతున్న రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిందీ అం టే తప్పెవరిది ?

No comments:
Post a Comment