సీమాంధ్ర నాయకులు పూర్తిగా మారాలి. అంటే ప్రజలు, పనిచేసే కొత్త యువ నాయకులను రాబోయే ఎన్నికలలో పార్టీలకు అతీతం గా గెలిపించాలి . ఇప్పటికే పెండింగ్ లో ఉన్న అనేక భారీ ప్రాజక్ట్ లను యుద్ద ప్రాతి పాదిక పై పూర్తి చేయాలి .
రాష్ట్ర విభజన కి కారణ మైన రాజకీయ నాయకులు ముఖ్యం గా అవినీతితో మకిలి పట్టిన కాంగ్రెస్స్ MP &MLA లను సమాజ బహిష్కరణ చేసి చిత్తు చిత్తూ గా ఓడిమ్చకపోతే తెలుగు వారి కర్మని దేవుడు కూడా బాగు చేయలేడు .

No comments:
Post a Comment