Search This Blog

Saturday, 24 November 2012

you can change your destiny by the Good habbits :

As a being, pursuing our chores,we have been burdened with innumerable problems and constantly seeks solutions.
99% of the problems arise out of presumptions,prejudices and imaginary feelings. the research  states,that man is compounded with mental turbulations more than from  the physical aberrations.
that's why from olden days,our seers and scientists advises, that man should control,regulate the emotions&mind. for this to achieve successfully, they prescribed  few suggestions in our daily life.
its happy here to note,that  the same precautions are also prescribed as remedies for ill effects of planets in astrology.
  • stick to vegetarian meal.
  • Feed birds,animals, like cows,dogs and monkeys whenever possible.
  • Do not accept any gifts.
  • Donate bananas or sweets ,clothes to old persons,saints,orphans and to gurus.
  • Always try to meditate for few minutes everyday. 
  • Take blessing of your mother everyday. Never argue with your mother or do anything against her wish.Take blessings of your parents before starting any new work.
  • Try to visit holy places frequently.
  • Donate blood occasionally but also take dry fruits regularly to produce new blood.
  • Donate any useful tool to a farmer or donate to police fund or military funds.
  • Donate milk and rice to any temple.
  • Be loyal to your spouse or lover.
  • Help blind & DISABLED people.
  • Do not cut down trees
  • Always drink water from silver glass.

బహు దేవతలకు పూజలు చేయ వచ్చునా ?

మనకు శరీరాన్ని ఇచ్చిన తల్లి తండ్రులను , మనకు కావలసిన  ప్రాణ వాయువు ని  , ఆహారాన్ని ప్రసాదించే ప్రకృతిని , కాంతినిచ్చే సూర్యుణ్ణి , ఓషధుల నిచ్చే చంద్రున్ని, మనకు కారణ   శరీరాన్ని , ఆత్మని  - ఇవన్నీ ప్రసాదించిన శక్తిని మనం ఏ  పేరు పెట్టి ఏ రూపంలో కొలిచినా అది మన కృతజ్ఞా భావాన్ని తెలియ చేసేదే .

నామ సంకీర్తన మొదలగు నవ విధములైన భక్తీ విధానాలు మనిషిని దైవత్వం వైపుకి మళ్ళించే సాధనలు .

మనుషు లంద రూ ఒక్క రకంగా ఉండరు .  సాత్విక ,రాజసిక ,తామసిక గుణాల సంమే ళ నమే మనిషి .
 త్రిగుణాల నిష్పత్తిలో ఉన్న తేడాల వ ల్ల  మనుషుల్లో రకరకాల మన స్తత్వాలు ఉంటాయి .
 దానికి అనుగుణంగా మనిషి ఎంచుకొనే పద్దతులు -  ఆలోచనలు ,పనులు ,అలవాట్లు ,చేసే ప్రార్ధనలు ,పూజలు ,పూ జించే దేవతలు  - విభిన్నంగా ఉంటాయి .
ఒకే మనిషి భిన్న కాలాల లో , భిన్న పరిస్థితుల లో భిన్నంగా ప్రవర్తిస్తాడు .అలాగే పూజలు ,దేవుళ్ళు .
99.99 శాతం మనుషులు అతి సామాన్య మానసిక స్థాయి లో ఉంటారు . వారి వారి అవసరాలకు , మన స్తత్వా లకు అనుగుణంగా ఏక కాలం లోనే  వివిధ దేవుళ్ళ ను పూ జిస్తారు .
సాధకులు ఒ కే దేవుణ్ణి  మంత్ర పూ తం గా  ధ్యానిస్తారు .
పంచాయతన పూజ - శక్తి ,గణపతి ,సూర్య ,విష్ణు ,శివ - ఆరాధన లు
షోడసోప చార పూజలు ,నోములు ,వ్రతాలు , శాంతులు ,యాగాలు , హొమాలు ,యజ్ఞాలు   -ఇవన్నీ సకామం (కోరికలు ) తో చేసే పూజలు.
యమ నియమాల తో ధ్యాన సమాధి తో చేసే సాధనాలు ముక్తి కోసం నిష్కామం గా చేసే ఆత్మా ర్పణలు .

దైవ చింతన కు భౌతిక రూపం పూజ  .
విగ్రహారాధన , ఏకేశ్వరోపాసన , రూప రహిత పూజ , బహు దేవత పూజ  -ఇలా ఏ  మార్గమైనా మనిషిని సదా దైవ స్మరణ లో ఉంచితే అదే అనుసరణీయం .

Friday, 23 November 2012

pranic energy..

How to increase the pranic energy? is it necessary to increase this pranic energy? if yes,what are the benefits-materially and spiritually? To climb the evolutionary ladder,is this pranic energy benefits the mankind?

In pranic body we have pranic energy otherwise called as kundalini. in physical body also we have the currents of energy that is dependent on CHEMICAL ENERGY(ATP) which indirectly comes from  sun energy other wise called as vital force. Even though all types of forces are coming from single source in this universe (  Force is the domain of the Mother, the dynamic aspect of Sat-Chit-Ananda  ), for our understanding, we presume, that the vital force is different from kundalini force.

The Kundalini is the force of the pranamayakosha which is necessary along with vital energy for our personality development,for social interactions,for doing needy chores to sustain our life,for well being of the body tissue.
kundalini energy is also necessary for raising our consciousness planes to higher states,where the personality expands to wider reaches and dimensions.

what is personality? "consciousness limited to our false ego".

what is spirituality? "consciousness expands by overcoming the realms of the false ego".

kundalini is dormant potential energy,that needs stimulation to expand.that stimulation comes from regular sincere practice of  bodily postures-hata yoga combined with pranic breathing exercises(we are taking the help of physical body and vital energy) plus moulding and expanding of our consciousness to higher planes up above our false ego and other mundane things.


WHAT IS THE EVOLUTION? PROCESS OF LIFE AND LIVING BEINGS THAT CHANGES FOR SURVIVAL OF THE FITTEST.
WHAT IS THE CIVILIZATION? SOCIAL STREAMS OF MANKIND FLOURISHED WITH COOPERATION AND CO-OBLIGATION.

what is kundalini raising? 

its just a psychological phenomenon.
the diagram of a man sitting with chakras and Shakti rising up is actually a two-dimensional representation of a multidimensional phenomenon, highly prone to misunderstanding. The influence of each of the chakras pervade the whole life of a person. They overlap each other. Each represent psychological functions of the human organism.

ప్రాణ శక్తి మన చుట్టూ అంతటా ఉంది . మన  భౌతిక శరీరం తో కలసి ఉన్న ప్రాణమయ కోశం , శక్తి ప్రవాహాలతో (నాడులు),సుళ్ళు తిరుగుతూ ఉన్న చక్రాలతో ఉంటుంది . ప్రాణమయ కోశం మన చుట్టూ ఉన్న శక్తితో లింక్ ఏర్పాటు చేసు కోవటమే కుండలిని మేలుకోవటం .

Tuesday, 20 November 2012

Indian vedic wisdom:

The stream of knowledge,wisdom,culture,civilization,religion,spirituality,expressions of intellectuals,seers,knowledge seekers and the social heirarchy - these are all depicted in indian writings other wise called as scriptures.

Monday, 19 November 2012

ఆచారం

అనూ చానంగా ఆచరింప బడేది ఆచారం . ఆ యా కాల మాన పరిస్థితుల బట్టి మత  పరంగా  , కుల లేదా వర్ణ పరంగా , సమాజ హిత పరంగా  ఆచారాలు ఏ ర్పడ తాయి.
 కొన్ని ఆచారాలు ఆధ్యాత్మిక సాధనా పరంగా ఏ ర్పడ తాయి.
భారత దేశంలో ఆచారాలు ,  భౌతిక మరియు ఆధ్యాత్మిక పరంగా మనిషి  ఉన్నతికి  పనిచేసే వే .
అలాగే భారతీయ సంస్కృతీ లో వైవిధ్య భరిత   ఆహారపు అలవాట్లు  అతి ముఖ్యమైనవి  .
భౌగోళిక స్థితులు , పండే పంటలు , వాతావరణం ,వేడి ,ఇవన్నీ ఆహారపు అలవాట్లను నిర్ణయిస్తాయి .
అలాగే వినోదం , ఆట పాటలు , కట్టు బాట్లు ఇవన్నీ ప్రాంతీయ స్థితి గతులను బట్టి మారుతూ ఉంటాయి .

Sunday, 18 November 2012

నాగుల చవితి లో ఉన్న భౌతిక , ఆధ్యాత్మిక అర్ధం ,పర మార్ధం ఏమిటి ?

పుట్టలో పాలు ఎవరికోసం ?

పాములు పాలు త్రాగవు . పాలు పోసి ,పుట్ట దగ్గర టపాసులు కాల్చి పాముల జీవితాన్ని గందరగోళ పరిచే ఉద్దేశ్యం నాగుల చవితి పండుగ లో ఉందా ?
పుట్ట మట్టిలో ఔషధ గుణా లున్నాయా ?
టన్నులకొద్దీ పాలు ,గుడ్డ్లు  , బియ్యం పిండి వృధా చేస్తున్నామా ?

పాములు వ్యవసాయానికి సాయపడే ప్రాణులు . పంటలను పాడు చేసే 19 రకాల చీడ పురుగులను ,ఎలుకలను హరించి వాటినుండి పంటలను కాపాడే పాములు భారతీయ వ్యవసాయంలో అతి ముఖ్యమైన సహాయ కార ప్రాణులు .అలాగని పాములకు నివాస సౌకర్యం లేకుండా ఎలా పడితే అలా చేలలో తిరిగితే రైతులకు ప్రమాదం . కాబట్టి పాములకు నివాస సౌకర్యం ఉండాలి .
అలాంటి జీవులు వృద్ది పొందాలంటే వాటికి  మంచి నివాసాలు మన పంట చేలలో ఉండాలి . పాములు పుట్టలు కట్టుకో లేవు .చీమలు,చేద పురుగులు కట్టిన పుట్టలలో అవి ఉంటాయి . కాబట్టి చీమలు ఇబ్బడి ముబ్బడి గా పెరిగి పుట్టలు ఏర్పాటు చక్కగా జరగటానికి చీమలకు ఆహారమైన బియ్యం పిండి తదితర ఆహార పదార్ధాలు పొలాల లో జల్లాలి .ఎక్కడ జల్లితే చీమలు త్వరగా తిని వృద్ది పొంది పుట్టలను నిర్మిస్తాయో మనకు తెలియదు .కాబట్టి ఎక్కడైతే పుట్టలు ఉంటాయో అక్కడకు  దగ్గర లోనే చీమల కాలనీ లు ఉంటాయి . అందుకే పుట్టల వద్ద పాలు ,గుడ్డ్లు  , బియ్యం పిండి ఉంచి ఒక విధంగా చీమలను పెంచుతున్నాము .
ఆ చీమలు పుట్టలు కట్టి తే పాములు  వాటి సంతానం వృద్ది పొంది పంటలను  చీడ పీడ ల నుండి కాపాడ తాయి .
రైతులు మళ్ళ లో ,పాములు పుట్టలలో ,ఎలుకలు మొదలగు పంట నాశన కారులు కంట్రోల్ లో ఉంటాయి .

పరార్ధం .
నవ రంధ్రాల శరీర మనే పుట్టలో కుండలీ శక్తి పాము చుట్ట లాగా మూ లాదారంలో ఉండి ,  అరిషడ్ వర్గాలనే విషాన్ని కక్కుతూ ఉంటుంది . ఆ కుండలీ నాగుకి జ్ఞానమనే పాలు పోయాలి . ఎలా పోయాలి ? మన శరీరంలో ఉన్న పంచేద్రియాల ద్వారా  శుద్ధ  జ్ఞానాన్ని మాత్రమే గ్రహించాలి . ఎలాంటి చెడు ఆలోచనలు  ,భావాలు ,దృశ్యాలు ,శబ్దాలు ,పదార్ధాలు గ్రహించ కూ డదు . స్వచ్చ మైన పదార్ధాలు ,కర్తృత్వ భావం లేని ఆలోచనలు , సాక్షీ భూ త  దృష్టి , స్థిత ప్రజ్ఞా స్థి తి  , అష్టాంగ యోగ నియమాలు మొదలగు సాధన లు అభ్యాసం చేయాలి .


Friday, 16 November 2012

ఆధ్యాత్మికత ఎందుకు ?

మనం చేసే కర్మలన్నీ ఫలితం ఆశించి చేస్తున్నాము .
కోపము ,కసి ,కోరిక ,పట్టుదల , గర్వం ,డబ్బు  ,భయం  , పోటీ , ఇత్యాది మానసిక స్తితులతో మనం పని లేదా కర్మలను చేస్తున్నాము .
ద్వంద భావంతో ,ద్వందం కోసం చేస్తున్న కర్మలన్నీ సుఖ దుఖాలను ఇస్తాయి .ఇవీ బండి చక్రం లాగా ఒకదాని తర్వాత వస్తూ పోతూ ఉంటాయి .
 ఈ  జీవితం ఇలాగే ఉన్నా చాలను కొంటే మరేదీ తెలుసుకో నవసరం లేదు .

కానీ , ఇలా ఎంత కాలం ? మన బ్రతుకు కి అర్ధం పరమార్ధం ఉందా ? అని ప్రస్నించు కొని ,  అప్పుడు మనం ఏ దైతే  తెలుసు కోవాలని అనుకొంటామో దానిని ఆధ్యాత్మికత అని అంటాము . 

నిజం గురించి తెలుసు కోవటం వేరు . ఇది విజ్ఞానం .
నిజాన్ని అనుభూతి చెందడం వేరు . ఇది జ్ఞానం .
అలాగే , దేవుడి గురించి తెలుసు కోవటం వేరు .ఇది పురాణం .
దేవు న్ని తెలుసు కోవటం వేరు . ఇది ఆధ్యాత్మికత .
Knowing and being are different.

A mere intellectual understanding that pleasure and pain are both one(Brahman) does not necessarily make that person  view, experience or react to pleasure and pain in the same &equal way.