మతమేదైనా మనిషికి మంత్రం ఎంతో ఉపకారం చేస్తుంది. మనస్సుని నిశ్చలపరిచి ,
బుధ్ధిని వివేకవంతం చేయటానికి , తద్వారా మన కర్మలను ధర్మ బధ్ధం చేసుకొని
కష్టాలనుండి గట్టెక్కడానికి మన రుషులు సూచించిన మార్గాలు -భక్తి ,జ్ఞాన ,
నిష్కామ కర్మ , అష్టాంగ యోగ సాధనలు .
వీటన్నింటిలో అంతర్లీనంగా స్తోత్ర మంత్ర జప ధ్యానం ఉంటుంది .
మంత్రమంటే చాలా మందికి అదోరకమైన అభిప్రాయం ఉంది .
మన మనస్సు ధ్రుక్పధాన్ని సమూలం గా మార్చి వేసే శక్తి మంత్రానికుంది .
అలాగే మనకు కనిపించే ప్రక్రుతి శక్తులను , మన ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేని
అతీత దైవీ శక్తులను ప్రసన్నం చేసుకోవడానికి స్తోత్ర పారాయణం ఎంతో మంచి కార్యం .
అలాగే అర్ధం తెలుసుకొని చేసే హనుమాన్ చాలీసా పారాయణం ఎంతో శక్తిమంతమైనది .
గురు తులసీదాస్ విరచిత హనుమాన్ చాలీసాని కనీసం రోజుకొక్కసారైనా పటించండి .

No comments:
Post a Comment