యుద్ధం ఎవరితో చేయాలి ?
చిత్తం లో ఉన్న అరిశడ్వర్గాలతో యుద్ధం చేయాలి . సమస్త ప్రాణులు తమ తమ ప్రక్రుతి ని అనుసరించి కర్మలను చేస్తాయి .
మనిషికి , మిగతా ప్రాణులకు తేడా ఏమిటి ?
మనిషి లో వివేక విచక్షణ ,ఊ హా శక్తి బాగా పరిణితి చెందాయి
సరే , మనిషి ప్రక్రుతి ఏమిటి ?
రాగ ద్వేషాలు మనిషి లో ఉన్న మనస్సు యొక్క సహజాత స్వభావాలు .
మా నవ దేహం పంచ తన్మాత్రలతో ,ప్రాణ శక్తి తో ఉన్న మండుతున్న కొలిమి .
కానీ మనిషి అంటే ఈ దేహము ,మనస్సూ కానే కాదు .
మనిషి నిజ మైన సహజాతం శాంతి - ఆనందం - సచ్చిదానందం . ఇది మనస్సుతో గ్రహించే ఇంద్రియార్ధం కాదు . అనుభూతి చెందిన జ్ఞానులు చెప్పిన ఉపనిషత్ సారం .
ఏదైనా కారణం వల్ల కలిగేది సంతోషం లేదా దుఖం .
ఎలాంటి కారణం ,ప్రేరేపణ లేకుండా నిత్యమూ మనలో ఉండేది ఆనందం . ఇది ఆత్మ లక్షణం .
కానీ ఈ సహజ లక్షణాన్ని మరిచి పోయి మనస్సు చేసే మాయకు లోబడి పోవడం మానవ జన్మ కి ఉన్న అత్యంత సామాన్య లక్షణం . ఇక్కడి నుమ్డి ఆరోహణం చేసి మన స్వ స్వభావాన్ని , అనగా ఆత్మ స్వభావాన్ని గుర్తుకి తెచ్చు కోవడ మే మనిషి జన్మకి లక్ష్యం కావాలని ఋషులు ,గీతాకారుడు చెప్పారు .
మనస్సుతో మాత్రమే విషయాలను గ్రహించే సామర్ధ్య మున్న సామాన్యులకు ఆత్మ గత అనుభూతి గురించి చెప్పినా అర్ధం కాదు .
ద్వేషం ఎంత చెడ్డదో రాగమూ అంతే చెడ్డది .
పరధర్మాన్ని , అనగా దేహ , మానసిక ధర్మాలను మనం ఎంత బా గా అమలు చేసినా ,మన స్వధర్మ మైన అంటే ఆత్మధర్మ మైన ఆనందాన్ని నిత్యమూ అనుశ్టిమ్చ డ మే మన పరిణామానికి మంచిది .
మనం దేహ దృష్టి తో లోకాన్ని ,అందులో జరిగే ఘటనలను చూసినంత కాలం మనకు దుఖం, సుఖం వస్తూ నే ఉంటాయి .
మనం అన్నింటి కన్నా సూక్ష్మము ,అతి శక్తి వంతము ఐన ఆత్మ దృష్టి తో చూస్తే అనగా రాగ ద్వేషాలు లేని
స్వభావం తో ఉన్నప్పుడు ప్రతి ఘటనా ఆనంద కరమే .
కర్మా లేదా అకర్మా ఆనంద మే .
సంఘ టన లేదా అసంఘ టనా ఆనంద మే .
నిత్యమూ ఆనంద మే .

No comments:
Post a Comment