వివాహం ,సంతానం ,సంపద మొదలగు విషయాలలో సర్ప దోషం అనే విషయం ,ఒక తీవ్ర మైన సమస్య గా చూస్తున్నాం .
అసలు సర్పం అనగా అర్ధం ఏమిటి ?
ఉరకలెత్తుతున్న ఒక వలయాకార శక్తి .
మనస్సు కూడా ఒక శక్తి ప్రవాహమే కదా .
అలాంటి శక్తి మన మనస్సుని అతలాకుతలం చేస్తూ ప్ర శాం తతను చెడ గొట్టే సూచన ను సర్ప దోషం అంటాం .
అలాగే , మన నాడులలో ఎంత చిన్న శక్తి ప్రసరణా లోప మైనా, సర్ప దోషం ఉన్న వారికి,వెంటనే ఫలితం కనిపిస్తుంది .
అంటే దోషం ఉన్న వారు శక్తి ప్రవాహం లోని ఇబ్బందులకు త్వరగా స్పందిస్తారు .
దీనిని ఎలా గుర్తిస్తాం ?
లగ్నాత్ , రా హు,కేతువులు 1,2,5,7,8 రాశులలో ఉన్నప్పుడు జీవితం లో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది . అన్నీ ఉన్నా ఏదో వెలితిగా ఉంటుంది . .
దీనికి నివారణ , అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకోవడమే .కోరిక,కోపం,అత్యాశ ని బాగా తగ్గించు కోవాలి.
పుట్టలో పాలు,నాగ ప్రతిమల ప్రతిష్ట ,చెట్ల పెంపకం ,సుబ్రమణ్య ఆరాధన -మొదలగు పరిహారాలు అన్నీ మనలోని అహంకారాన్ని తగ్గించి భగవద్ శరణాగతి ని పెంచి అరిషడ్వర్గాలను తగ్గించేవే .
మన నాడులలో ముఖ్యం గా సూర్య చంద్ర నాడులలో శక్తి ప్రసారం సమం గా జరిగే విధం గా ప్రాణాయామం చేయాలి . ధ్యానం ,దానం ,చేయాలి .
పరిసరాలను శుభ్రం చేయాలి .
పచ్చని చెట్లను పెంచాలి .
అంటే ,శరీరం లోని శక్తిని ప్రాణాయామం ద్వారా ,
భూమి చుట్టూ ఉన్న శక్తిని పరిసరాల శుభ్రత ద్వారా ,
కాస్మిక్ శక్తిని శరణాగతి ద్వారా ------ సమతుల్యత లో ఉంచే విధం గా మన చర్యలు ఉండాలి .
అందరూ గుర్తు పెట్టు కోవలసిన విషయం . -
జాతకం లోని గ్రహాల అమరిక మన కర్మను సూచించే వే గానీ ,ఆ గ్రహాల వలన ఫలితం రాదు .
మన ప్రారబ్ద కర్మ వలనే ఫలితాలు వస్తాయి .
దోష పరిహార పద్దతుల ద్వారా మన మనస్సుని శక్తి వంతం చేసుకొని దుష్ఫలితాల తీవ్రతను గణ నీయం గా తగ్గించు కోవచ్చని ఋషి వాక్యం .

No comments:
Post a Comment