Search This Blog

Wednesday 20 February 2013

దొరలా ? దొంగలా ?

120 కోట్ల మంది భారతీయుల లో , 3.5కోట్ల మంది మాత్రమే ఆదాయ పన్ను కడుతున్నారు .
అనగా 3.5  కోట్ల మంది కి  మాత్రమే ఆదాయ పన్ను కట్టే ఆదాయం వస్తుంది . 
ఈ 3.5 కోట్ల మంది లో -----
              3 కోట్ల మంది వార్షిక  ఆదాయం 5లక్షల లోపు
               15 లక్షల  మంది  వార్షిక  ఆదాయం 5 -10లక్షల లోపు
          మరో 15 లక్షల  మంది  వార్షిక  ఆదాయం 10 -20లక్షల లోపు ఉండగా ,
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న ఈ విశాల భారత దేశం లో , అతి కొద్ది ,అనగా కేవలం
            4 లక్షల మంది వార్షిక  ఆదాయం 20 లక్షల ఎగువ ఉన్నది .
ఈ  4 లక్షల మంది  సుమారు లక్ష కోట్ల ఆదాయ పన్ను కడుతున్నారు . 

120 కోట్ల భారతావనిని కేవలం 4లక్షల మంది భరిస్తున్నారా ? లేక
ఈ దేశాన్ని 4లక్షల మంది మాత్రమే సద్వినియోగం చేసు కొంటు న్నారా ? లేక
ఈ దేశాన్ని 4లక్షల మంది నిరాటంకం గా దోచు కొంటున్నా రా ?
ఇదలా ఉంచితే, పన్ను కట్టకుండా తప్పించు కుంటున్న వారు ఎంత మందో !
 ఆదాయాన్ని ఆర్జిస్తూ పన్ను కట్టకుండా ఉన్న లక్షలాది మంది (12 లక్షలు),
ఇక నుండైనా  పన్ను కడతారని ఆశిద్దాం .. .   

No comments:

Post a Comment