జల్లికట్టు అనే ది ఒక ఆటా ? లేక తమిళుల సంప్రదాయమా ? లేక శాస్త్రీయమైన రహస్యం ఏమైనా దాగుందా ?
ఎవరికీ నష్టం కలిగించని , ఏ వ్యవస్థ ను కష్ట పెట్టని జల్లికట్టు , తమిళ సంప్రదాయం లో తరతరాలుగా పెనవేసుకున్న సంప్రదాయపు క్రీడ . దానివలన మంచే గానీ చెడు జరగదు . జంతువులను ఎలా ప్రేమించాలో జంతుమాంసం తినే విదేశీయులు మనకు చెప్పనక్కర లేదు .
ఎందుకు "పెటా" లాంటి విదేశీ కారుణ్య సంస్థలు పని గట్టుకొని భారత దేశ సంప్రదాయాలలో,సాంస్కృతిక కార్యక్రమాల యందు వేలు పెడుతున్నారు ?
ఆడిట్ లెక్కలు కాదు కనీసం ఆదాయ వ్యయాల లెక్కలు కూడా సమర్పించ కుండా , దొంగ ఖాతాలతో నెట్టు కొచ్చ్చే లక్షలాది విదేశీ స్వచ్చ్చంద సంస్థలు మనదేశం లో ప్రతిదానిలో వేలు పెట్టి అమాయకులను రెచ్చ గొట్టి పబ్బం గడుపు కొంటున్నాయి . గ్రీన్ పీస్ అనే విదేశీ సంస్థ కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్ట్ ని ఇలాగే ఎదుర్కొన్నారు .
ఈ అరాచకాలకు చెక్ పెట్టే టైం వచ్చ్చింది . తమిళ సోదరులు చేస్తున్న మెరీనా ఆందోళన,దేశంలో మిగతా చోట్ల పేట్రేగు తున్న సాంస్కృతిక దాడుల ను ఎదుర్కొనే స్ఫూర్తిని ఇస్తుంది !సందేహం లేదు .
జైహింద్ .

No comments:
Post a Comment