తులసిలోని ఎపిజెనిన్, టాక్సోల్, యూరోసోలిక్ యాసిడ్‌లకు కేన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయని, సిట్రాల్‌కు యాంటీ సెప్టిక్ గుణం ఉంటే, యూగనాల్‌కు ఇన్ఫెక్షన్లను నిరోధించే గుణం ఉందని శాస్త్రజ్ఞులు నిరూపించారు .
రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలకు ఏటా ఎకరాకు రూ.15 నుంచి 20 వేలు ఖర్చు చేసినా దిగుబడి రాక నష్టాలు వస్తున్నాయి. కాని ,సుభాష్ పాలేకర్ ప్రక్రుతి సేద్య పద్దతులతో ఎకరాకు పెట్టుబడి రూ.4వేలు మాత్రమే అవుతోంది.
విత్తనాలు, ఆవుపేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి కొనుగోలు చేసేందుకు, కూలీలు, సేద్యపు ఖర్చులకు ఈ మొత్తం ఖర్చవుతుంది.
ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడిలోనే ఎకరాకు రూ. 10వేలకు పైగా ఆదా అవుతోంది .

No comments:
Post a Comment