శక్తి అంటే పని చేయగల సామర్ధ్యం .
మనిషి కి శక్తి ఎలా వస్తుంది ?
ఆహారం ద్వారా రసాయన శక్తి -
జీర్ణ వ్యవస్థ ( నాలుక ,జీర్ణాశయం ,ప్లేహం,కాలేయం ) ఆహార పానీయాల నుండి రసాయన శక్తిని ( గ్లూకోజ్ ) గ్రహిస్తుంది .
ఈ రసాయన శక్తి కణాలలో బంధింప బడి ( bond between carbon and hydrogen) ఉంటుంది .
వాతా వరణం లో ఉన్న గాలిని(ఆక్సిజన్ ) ఊపిరి తిత్తుల సంచుల ద్వారా గ్రహించి , ప్రతి కణం లో ఉన్న రసాయన శక్తిని మండించి (oxydation), అవయ వాలు పని చేస్తాయి .
మంచి ఆహారం ద్వారా రసాయన శక్తి
ప్రాణా యామం ద్వారా ప్రాణ శక్తి
చుట్టూ ఉన్న కాస్మిక్ శక్తి --- ఇవన్నీ కలిసి జీవ శక్తి - వైటల్ ఫోర్స్ గా మారి
మనిషిని ఆరోగ్య వంతునిగా చేస్తాయి .
A balanced energy system is the best defense against disease.
సూక్ష్మ శక్తి ప్రవాహాలు మనిషి దేహాన్ని ఆవరించి ఉండి ,కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో భౌతిక శరీరానికి - అనగా నాడీ కేంద్రాలకు తద్వారా ,గ్రంధులకు , బంధింప బడి ఉంటాయి .
వైద్య పరంగా లేదా శరీర శాస్త్ర పరంగా ప్రాణా యామంలో
ఉన్న ఉపయోగాలు ?
అంతర్ కుంభకం (retention of air in lungs ) వల్ల శరీరం లో ఎం జరుగుతుంది ?
నిశ్వాస (expiration ) ను సుదీర్ఘం ( controlled prolongation ) గా చేయుట వలన ప్రయోజనం ఏమిటి ?
శ్వాస ( respiration) లో జరిగే వాయువుల మార్పిడి (exchange of gases) పై ఏది ఎలా ప్రభావం చూపుతుంది ?
Slow pranayamic breathing generates inhibitory signals and hyperpolarizing
current within neural and non-neural tissue by mechanically stretching
tissues during breath inhalation and retention.
It is likely that inhibitory impulses in cooperation with hyperpolarization
current initiates the synchronization of neural elements in the central nervous system,
peripheral nervous system, and surrounding tissues ultimately causing shifts in
the autonomic balance towards parasympathetic dominance.
Further experimental research of the cooperative cellular mechanisms
of pranayama is needed to confirm this theory.

- గాలి సంచుల (alveoli) లో ఒక పలుచనిపొర (alveolar membrane) యొక్క ఆరోగ్యం ,దాని కిరు వైపులా రక్త నాళి కల వల (capillaries ) , ఆయా రక్తం లో ఉన్న వాయు ( co2 & oxygen) నిష్పత్తి(ratio) మరియు వత్తిడి ( pressure)-ఇవీ ప్రభావ కారక అంశాలు .
- ఆక్సిజన్ ఎక్కువగా అంది, బొగ్గు పులుసు వాయువు బాగా బయటకు పోతుంది .
- కణాలలో గ్లూకోజ్ మండి శక్తి ఎక్కువగా అందుతుంది .
- నరాల లో విద్యుత్ శక్తి ,రక్త నాళా లలో రక్త ప్రసార శక్తి బాగా జరిగి జీవ శక్తి అన్ని చోట్లా సమానంగా ఉంటుంది .
- శరీర నాడీ కణాలలో ,మెదడు లో శక్తి తరంగాలు ఒకే ( పౌన పున్యం - FREQUENCY )విధంగా ప్రసార మవుతాయి .
- స్వయం చలిత నాడీ మండలం (autonomic nervous system) లో పారా సింఫతి కణాలు ఎక్కువగా పనిచేయడం వలన ప్రశాం తత కలుగుతుంది .
Slow pranayamic breathing generates inhibitory signals and hyperpolarizing
current within neural and non-neural tissue by mechanically stretching
tissues during breath inhalation and retention.
It is likely that inhibitory impulses in cooperation with hyperpolarization
current initiates the synchronization of neural elements in the central nervous system,
peripheral nervous system, and surrounding tissues ultimately causing shifts in
the autonomic balance towards parasympathetic dominance.
Further experimental research of the cooperative cellular mechanisms
of pranayama is needed to confirm this theory.
No comments:
Post a Comment