The Holy Dhanur Masa begins on December 16 in this month. Dhanur Masa is the
period between the entry of Sun in Dhanu Rashi and Makara Sankramana.
ఆండాళ్ ,గోదా దేవి అని పేర్లతో భూదేవి తమిళ నాట శ్రీ విల్లి పుత్తూరు లో పుట్టి హేమంత కాలం లో సూర్యో దయానికి ముందే లేచి శుచి శుభ్రత లతో మనస్సు లో భక్తి ని నింపుకొని శ్రీ రంగ నాధుని ఎలా పొందాలో పాశురాలుగా పాడి మనందరికీ భోధించిన సంపూర్ణ శరణాగతి మంత్రం "తిరుప్పావై " .
ఏ అష్ట పుష్పాలను భగ వంతునికి ఎలా నివేదించా లో గీత లో భగ వంతుడే చెప్పాడు .
పాటించడం మనిషి ధర్మం .
వేకువ నే హరి దాసు కీర్తనలు , వాకిట్లో బియ్యపు పిండి ముగ్గులు , ఆవు పేడ తో గొబ్బిళ్ళు ,వాటి లో గుచ్చిన బంతి ,గుమ్మడి పూలు ,సాయంత్రం సందె గొబ్బెమ్మ పాటలు - ఇవన్నీ మన సంప్ర దాయం . మన పిల్లలకు నేర్పుదాం .
కొన్ని పండుగలు :
ఆహార విహారాలు :
వెన్న , తేనే ,ఉసిరి ,ఎండు ద్రాక్ష , చ్యవన ప్రాశ ఎక్కువగా తినాలి .
శరీరనికి తైల మర్దన ఎంతో మంచిది .
సూర్యుణ్ణి ,శ్రీ మహా విష్ణువు ని ,ఆంజనేయుడిని ,సుబ్రమణ్యు ని,దత్తా త్రేయున్ని పూజిద్దాం .
ప్రతి రోజూ భగవద్ గీతను చదివి మన జీవితాలకు అన్వ యించు కొందాం .
శుభం కరోతి కల్యాణం ఆరోగ్యం ధన - సం పదా |
period between the entry of Sun in Dhanu Rashi and Makara Sankramana.
శ్రీ సూర్య నారాయణుడు ధనుస్సు రాశి లో ప్రవే శిస్తున్నాడు . హేమంత
ఋతువు వచ్చేసింది. బ్రహ్మ ముహూర్తం లో పల్లె ల్లో గుడి గంటలు
,విష్ణు సహస్ర నామ పారాయణం శ్రావ్యంగా పాడుతూ , నారాయణునికి
దద్దోజనం ,చక్కర పొంగలి నైవేద్యం సమర్పణ చేసే సమయం ..
ఋతువు వచ్చేసింది. బ్రహ్మ ముహూర్తం లో పల్లె ల్లో గుడి గంటలు
,విష్ణు సహస్ర నామ పారాయణం శ్రావ్యంగా పాడుతూ , నారాయణునికి
దద్దోజనం ,చక్కర పొంగలి నైవేద్యం సమర్పణ చేసే సమయం ..
ఆండాళ్ ,గోదా దేవి అని పేర్లతో భూదేవి తమిళ నాట శ్రీ విల్లి పుత్తూరు లో పుట్టి హేమంత కాలం లో సూర్యో దయానికి ముందే లేచి శుచి శుభ్రత లతో మనస్సు లో భక్తి ని నింపుకొని శ్రీ రంగ నాధుని ఎలా పొందాలో పాశురాలుగా పాడి మనందరికీ భోధించిన సంపూర్ణ శరణాగతి మంత్రం "తిరుప్పావై " .
ఏ అష్ట పుష్పాలను భగ వంతునికి ఎలా నివేదించా లో గీత లో భగ వంతుడే చెప్పాడు .
పాటించడం మనిషి ధర్మం .
వేకువ నే హరి దాసు కీర్తనలు , వాకిట్లో బియ్యపు పిండి ముగ్గులు , ఆవు పేడ తో గొబ్బిళ్ళు ,వాటి లో గుచ్చిన బంతి ,గుమ్మడి పూలు ,సాయంత్రం సందె గొబ్బెమ్మ పాటలు - ఇవన్నీ మన సంప్ర దాయం . మన పిల్లలకు నేర్పుదాం .
కొన్ని పండుగలు :
- December 18-- Guha / Skanda / Champa Sashti –
- December 23rd – Gita Jayanti
- December 24 - Vaikunta Ekadasi
- December 27 - Dattatreya Jayanti
- December 25 – Hanumand Vratam..
వెన్న , తేనే ,ఉసిరి ,ఎండు ద్రాక్ష , చ్యవన ప్రాశ ఎక్కువగా తినాలి .
శరీరనికి తైల మర్దన ఎంతో మంచిది .
సూర్యుణ్ణి ,శ్రీ మహా విష్ణువు ని ,ఆంజనేయుడిని ,సుబ్రమణ్యు ని,దత్తా త్రేయున్ని పూజిద్దాం .
ప్రతి రోజూ భగవద్ గీతను చదివి మన జీవితాలకు అన్వ యించు కొందాం .
శుభం కరోతి కల్యాణం ఆరోగ్యం ధన - సం పదా |
శ త్రు- బు ద్ధి-వినాశాయ దీ ప- జ్యోతిర్ -నమో స్తుతే ||
No comments:
Post a Comment