అగ్ని కుల క్షత్రియులు పల్లె కారులా ? లేక
నిజమైన క్షత్రియులా ?
క్షత్రియులే ఐతే వారిలో
అత్యధికులు చేపల వేట ఎందుకు వృత్తిగా చేస్తునారు ?
పల్లె కారులె ఐతే , ఉత్తర భారత ప్రాంతపు
రాజ్ పుత్ర వంశపు ఇంటి పేర్లు ,గోత్ర నామాలు ( Raghuvamsham, Ravikulam and Kaushal ) ఎలా కలిగి ఉన్నారు ?
పల్లవులకూ , అగ్ని కుల క్షత్రియు లకు సంబంధం
ఉందా ?
పల్లవులు క్షత్రియులా ? బ్రాహ్మణు లా ? లేక
క్షత్రియులు గా మారిన బ్రాహ్మణు లా?
పల్లవులు ఎవరు ? వారికి ఇరాన్ జాతి
వారైన పహ్లవులకు సంబంధం ఉందా ?
Some
theorists have suggested that the Pallavas of Kanchi might well have been an
offshoot of the Parthians or Pahlavas of Iran. They point out evidences as
their preference for Aryan motifs than Dravidian ones and their choice of the
Parthian mascot the Lion as the emblem of the Pallava kingdom. Moreover, the
greatest Pallava king Narasimhavarman styled himself 'Mahamalla' or 'Great
Wrestler'. It is interesting to know that in modern Hindi and Urdu the word
'Pehelvan' derived from 'Pahlava' means 'wrestler'.
- another
theory that the Pallavas were a branch of the Vakatakas.
Since
Pallavas ruled in the territory extending from Bellary to Bezwada, it led to
the probability of a theory that the Pallavas were a northern dynasty who
having contracted marriages with princesses of the Andhra Dynasty ,thus inherited
a portion of Southern Andhra Pradesh
పల్లవులు శాత వాహనులకు సామంతులుగా ఉండి కౄష్ణానదికి దక్షిణాన ఉన్న ఆంధ్రదేశాన్ని
కాంచీపురమును రాజధానిగా చేసుకొని , క్రీ.శ.200
నుండి క్రీ.శ.700 వరకు పాలించి ,వేద విహిత కార్య క్రమాలైన విగ్రహా రాధన ,దేవాలయ
నిర్మాణం చేసే వారని చరిత్ర చెబుతుంది .
పల్లవులు నౌకా
నిర్మాణము, దేశీయ విదేశీయ నౌకా యానము, నౌకా వాణిజ్యము నకు అత్యంత ప్రాముఖ్యత
నిచ్చి తూర్పు ఆసియా దేశాలలో కూడ వలస రాజ్యాలు స్థాపించారు .
కొన్ని ప్రాంతాలలో ఆలయాలు
నిర్మాణం చేసే పని అగ్నికుల క్షత్రియులద ని చరిత్ర లో కొన్ని ఆధారులున్నాయి .
పల్లవుల వలే అగ్ని కుల క్షత్రియులు
కూడ నౌకా నిర్మాణము, నౌకా యానము,
చేస్తున్నా , చేపల వేటకే పరిమి తమై , చేపల వేటే వ్రుత్తి
గా గల బెస్త, జాలరి, వాడబలిజ మొదలగు మిగతా కులాలతో కలిసి పోయారు .
ఉత్తర దేశమునందలి చాళుక్యులు
అనగా సోళంకులు , పవార్ (పారమారులు ), పరిహారీ (ప్రతిహారీ), చౌహాన్ (చాహుమాన),
- ఈ నాలుగు క్షత్రియ జాతు లూ అగ్ని కుల క్షత్రియులని రాజస్థాన్ లో
అంటారు .
ఏది ఏమైనా సరైన ఆధారాలు లభ్య
మవ్వ లేదు కనుక , నిజం ఏమిటొ శాస్త్ర కారులే కని పెట్టాలి .
అందువలన అగ్ని కుల క్షత్రియులు తమను తాము పల్లీలమని, పల్లెకారులమని, మత్స్యకారులమని చెప్పుకోవడం, అలా పిలిపించుకోవడం సరైనదికాదే మో ఒక సారి ఆత్మ పరిశీలన చేసు కోవాలి .
శ్రీనివాసరాజుగారికి నమస్తే.
ReplyDeleteమీ అభిప్రాయం నూరుశాతం సరైనదే. అగ్నికుల క్షత్రియులు పల్లీలు కారు.. పల్లెకారులు కారు... మత్స్యకారులు అసలే కారు. అగ్నికుల క్షత్రియులను పల్లీలుగా, పల్లెకారులుగా, మత్స్యకారులుగా ముద్రవేసింది ''శాస్త్రకారు''లే. కాబట్టి మీకు వీలైతే http://www.archive.org/stream/castestribesofso06thuriala#page/90/mode/2up
లింకును ఓసారి పరిశీలించండి. ఇంకా వీలైతే agnivamsam.blogspot.in ని ఓసారి దర్శించండి
ధన్యవాదములు
విక్రమ్
జై అగ్నికుల క్షత్రియ 🔥⚔️⚔️⚔️
DeleteThank you for the Nice Article sir....
ReplyDeletePalli means Ruler Sir..పల్లి అంటే పాలించే వాడు. (పాళీ భాష ). పల్లవుల ముందు కాలంలో ప్రాకృతం ... వాడబడేది . బౌద్ధ , జైన మతాలు ప్రాముఖ్యం గా ఉండేవి . పాలకుడు అనే పదం .. పల్లి నుంచే వచ్చి ఉండొచ్చు . మీ సూచన నెరవేర డానికి అవకాశం ఉంది సార్ .. ఇప్పుడు అగ్నికుల క్షత్రియులు స్కూల్ టిచర్ నుంచి ప్రొఫెసర్ వరకు .. క్లర్క్ నుంచి కలక్టర్ వరకు అవుతున్నారు . మా స్వార్ధ రాజకీయ నాయకులే .. ఇతర మత్స్య కారుల ఓట్ల కోసం ... తాము మత్స్య కారులం అని చెప్పుకున్తునారు. శివరాం నాగిడి , విజయవాడ . 9866 814 885.
ReplyDeleteబ్రో పల్లికారులకు పల్లెకారులకు తేడా ఏంటి ఒకరేమో పల్లికారులు అనిమరొకరు పల్లెకారులు అని టైప్ చేస్తున్నారు డె్ఫరెన్స్ ఏంటి తెలిస్తే చెప్పగలరు
DeleteSame
DeleteTq sir iddaru okkate
DeleteSame ante iddaru okkatega sir
DeleteManchi artical post chesinandhuku danyavadamulu SRINIVAS RAJU garu..... JAI AGNIKULA KSHATRIYA.
ReplyDeleteAndhra AgnikulaKshatriyas have mostly Raghukula or Ravikula gotram and Tamil VanniyakulaKshatriyas have Jambu Maharishi gotram
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeletepallavam anty palla anu mataku ardham paluku ani ardham .pallava lo va anty divam ledha agna(order) ani ardha .pallava lu anemataki ardha paluku badi kaligina varu ledha order veyya galavaru ani ardham vasthundhi .angaa rajyalu palinche vallany ardham rama krishna gona
ReplyDeletepallavam anty palla anu mataku ardham paluku ani ardham .pallava lo va anty divam ledha agna(order) ani ardha .pallava lu anemataki ardha paluku badi kaligina varu ledha order veyya galavaru ani ardham vasthundhi .angaa rajyalu palinche vallany ardham rama krishna gona
ReplyDeleteAGNI (VANNIYA) KULA KSHATRIYA GOTRAMS IN DIFFERENT PLACES:
ReplyDeleteIndia is ruled by various rulers including alien foreigners like Muslim invaders, Europeans etc. So Native people lost their identities, culture, language etc. But We will try to regain our identities with our unity. The classification of our caste Agni Kula Kshatriyas gothram is based on region, sect and the family god which is differ from region to region
TAMILNADU STATE:
Thondaimandalam Region - Area ruled by Pallavas and Sambuvarayars:
====================================
1. Jambu Maharishi Gotram
2. Vishnu Gotram
3.Gangamatha
4.Baradwaja (were called as kovilaars)
5. Haritha Gothram(converted as brahmanas)
6.Agni Gotram(Western Ganga)
7. Vainya Gotram - வைன்ய கோத்திரம் (pillai title)
CholaMadalam Region-Between Thondaimandalam and Pandya Mandalam:
================================
1.Siva Gotram
2.Agasthiyar Gotram
3.Kalinga Raya Gotram
4.Birugu(Bhargava) Gotram
5.Kashyapa Gotram(chola king)
Pandya Mandalam Region-South Tamilnadu:
============================
1.Jambu Gotram
2.Athiri Gotram
3.Angirisa Gotram
4.Agastya gotram-converted as thikshithars
5.Vanni Gotram (வன்னி கோத்திரம் )
Chera Mandalam Region, Kongu Mandalam-Kerala Regions:
===================================
1.Bhargava(birugu) Gotram(Palli Kulam as per kerala gazattee)
2.Bhardwaja(Kovilar) Gotram
3. Vainya Gotram(palakad region eg.ranganatham pillai)-title as nair and pillai
ANDHRA PRADESH STATE:
==================
In Godavari- Krishna Region
Agnikula Kshatriyas are mostly in Srikakulam,Warangal,Godavari, Nellore, Vizakhapatnam, Hyderabad, Chittor and coastal region. There widely
1.Raghukula Gothram(subsect of Kashyap Gotram)
2. Ravikula Gothram(Solar Race)
3.Jambulu Maharishi Gotram( Vannikulakshatriya gothram who setteled in AP)
4. Haritha Gothram(Vannikulakshatriya gothram who setteled in AP)
KARNATAKA STATE :
============
Vahnniya Kula Kshatriyas (Tigalas) are mostly in Bangalore, Kolar, Mysore districts
1. Maha Jamburishi Gothram
2. Vishnu Gothram
3. Angirasa Gothram
4.VahniKula Gothram
5. Kashyapa Gotram
6.Vashista Gotram
7. Birugu(Bharagava) Gotram
8.Bali Kula Gotram(Kollapuri amman as their shrine)
AGNI (VANNIYA) KULA KSHATRIYA GOTRAMS IN DIFFERENT PLACES:
ReplyDeleteIndia is ruled by various rulers including alien foreigners like Muslim invaders, Europeans etc. So Native people lost their identities, culture, language etc. But We will try to regain our identities with our unity. The classification of our caste Agni Kula Kshatriyas gothram is based on region, sect and the family god which is differ from region to region
TAMILNADU STATE:
Thondaimandalam Region - Area ruled by Pallavas and Sambuvarayars:
====================================
1. Jambu Maharishi Gotram
2. Vishnu Gotram
3.Gangamatha
4.Baradwaja (were called as kovilaars)
5. Haritha Gothram(converted as brahmanas)
6.Agni Gotram(Western Ganga)
7. Vainya Gotram - வைன்ய கோத்திரம் (pillai title)
CholaMadalam Region-Between Thondaimandalam and Pandya Mandalam:
================================
1.Siva Gotram
2.Agasthiyar Gotram
3.Kalinga Raya Gotram
4.Birugu(Bhargava) Gotram
5.Kashyapa Gotram(chola king)
Pandya Mandalam Region-South Tamilnadu:
============================
1.Jambu Gotram
2.Athiri Gotram
3.Angirisa Gotram
4.Agastya gotram-converted as thikshithars
5.Vanni Gotram (வன்னி கோத்திரம் )
Chera Mandalam Region, Kongu Mandalam-Kerala Regions:
===================================
1.Bhargava(birugu) Gotram(Palli Kulam as per kerala gazattee)
2.Bhardwaja(Kovilar) Gotram
3. Vainya Gotram(palakad region eg.ranganatham pillai)-title as nair and pillai
ANDHRA PRADESH STATE:
==================
In Godavari- Krishna Region
Agnikula Kshatriyas are mostly in Srikakulam,Warangal,Godavari, Nellore, Vizakhapatnam, Hyderabad, Chittor and coastal region. There widely
1.Raghukula Gothram(subsect of Kashyap Gotram)
2. Ravikula Gothram(Solar Race)
3.Jambulu Maharishi Gotram( Vannikulakshatriya gothram who setteled in AP)
4. Haritha Gothram(Vannikulakshatriya gothram who setteled in AP)
KARNATAKA STATE :
============
Vahnniya Kula Kshatriyas (Tigalas) are mostly in Bangalore, Kolar, Mysore districts
1. Maha Jamburishi Gothram
2. Vishnu Gothram
3. Angirasa Gothram
4.VahniKula Gothram
5. Kashyapa Gotram
6.Vashista Gotram
7. Birugu(Bharagava) Gotram
8.Bali Kula Gotram(Kollapuri amman as their shrine)
Kurumbar are descendants of Pallavas. Mahabalipuram sculpture, adjacent to Madras is their legacy. They ruled South India for more than 500 years, from the 4th century to the 9th century, and left a permanent mark in the field of art and architecture.
ReplyDeleten ancient times a nomadic shepard class
ReplyDeleteabandoned it's wanderings and settled around
kanchi and it's neighbourhood, destroyed the
forests, converted them into fertile lands, made
many adminstrative divisions or kottam's.
from this sheppard class or kurumbas emerged
great pallavas
-Views of elliot sevol
According to Ramchandra Chintaman Dhere, a scholar of the religious traditions of Maharashtra, {{quote|The history of South India shows clearly that all the southern royal dynasties who arose from pastoralist, cowherd groups gained Kshatriya status by claiming to be Moon lineage Kshatriya, by taking Yadu as their ancestor and by continually keeping alive their pride in being "Yadava". Many dynasties in South India from the Pallavas to Yadurayas were originally members of pastoralist, cowherd groups and belonged to Kuruba lineages.[5]
ReplyDeleteReligion and Public Culture: Encounters and Identities in Modern South India
ReplyDeleteBy Keith E. Yandell Keith E. Yandell, John J. Paul
llavas ruled regions of northern Tamil Nadu and southern Andhra Pradesh between the 2nd and 9th centuries CE. The Pallavas gained prominence after the eclipse of the Satavahana dynasty, whom the Pallavas served as feudatories. A number of legends are associated with the origin of the Pallavas. The Pallavas find no mention as rulers of Tamil regions during the period when the Three Crowned Kings (Tamil: மூவேந்தர், Mūvēntar), namely, the Cholas, Cheras and Pandyas, warred against each other and sought control of Chola Nadu, Chera Nadu and Pandya Nadu which made up the ancient Tamil country, Tamilakam. Some details of Pallava kings are found in the Sangam Period classics Ahananuru, Manimekhalai and Perumbanarruppatai. It is generally believed by many experts that the Pallavas were Kurumbar/Kurubas.
ReplyDeletePallava Dynasty adopted the lwocal religion Shaivism and became Dravidians. The early Pallavas styled themselves as Brahma Kshatriyas (Brahmins in Pursuit of arms). Shortly by the 5th century CE, the Pallavas were considered Kshatriyas belonging to Kuruba or Kurumbar of Tamil Nadu. They were supporters of Sanatana Dharma. In line with the prevalent customs, some of the rulers performed the Aswamedha and other Vedic sacrifices. They offered gifts of lands to Gods and Brahmins. Later, Mahendravarman I and possibly his father were aficionados of the Jain faith. Mahendravarman later switched to Hinduism under the authority of the Shaiva Saint Appar.
ReplyDeleteఅగ్ని /వన్నె కుల క్షత్రియులు అన్ని రాష్ట్రాలలో ఉన్నారు, తమిలనాడులో వన్నియార్, రెడ్డియార్, పల్లియార్లని సంబోధిస్తారు, అగ్ని/వన్నె కుల క్షత్రియులకు గంగ పుత్ర ( బెస్త) కులముకు అలాగే పల్లికార్లకు ఎలాంటి సంబంధము లేదు. పల్లి, పల్లియార్, పల్లెకాపు, పల్లెరెడ్డి అనబడేవారందరూ పల్లవరాజులకు సంబంధించినవారు గా పరిగణించబడతారు.
ReplyDeleteనువ్వు అగ్ని కుల క్షత్రియ గంగ పుత్ర ఎలాంటి సంబంధం లేదంటున్నావు వీళ్ళు ఒక్కటేగా ఇదేగా నువ్వు చెప్పింది అర్ధం అయ్యేటట్లు టైపింగ్పె చెయ్యి
Deleteళ్లికార్లకు
బ్రో నువ్వు చెప్పింది అగ్నికుల గంగ పుత్ర బెస్త కులముకు అలాగే పల్లికార్లకు ఎలాంటి సంబంధం లేదు అనా అర్ధం లేక వీళ్లకు పల్లవులకు సంబంధం లేదనా అర్ధం
Deleteఅరేయ్ ఎవడ్రా నువ్వు ఎర్రిపూకు లాగా ఉన్నావు ఆన్సర్ చెప్పరా హౌలే నువ్వు అగ్నికుల క్షత్రియ గంగపుత్ర బెస్తపల్లికార్లకు వీళ్లకు పల్లవులకు ఏమి సంబంధం లేదన్నావా లేక అగ్నికులు గంగ వీళ్లకు పల్లికార్లకు ఎలాంటి సంబంధం లేదన్నావా క్లారిటీ చెప్పి ఉంటే బాగుంటుంది. ఒకసారి చదువు నువ్వు టైపు చేసింది నీకన్నా ఏమైనా అర్ధమవుతుందేమో
Deleteఈ అగ్నికుల,వన్నియార్, పడయాచి మొదలైన పేరులు ఇటివల కాలములో పల్లెకారులు( మత్యకారులు) పెట్టుకున్న పేరులు.వీళ్ళకి పల్లవులకు ఏ సంబంధం లేదు.పల్లవులు కురుమలు.శాసనాధారం ఉన్నది.
ReplyDeleteబాబు పల్లికార్లు అంటారు అగ్నికుల క్షత్రియులను అవనిగడ్డ constitency లో అర్ధం అయ్యిన్ఫా
Deleteఅర్ధమైనది కాబట్టే నా వ్యాఖ్యలు జోడించినాను.
Deleteఅగ్నికులక్షత్రియుల కుల ధైవం ఎవరో ఎవరైనా తెలుపగలరు
ReplyDeleteతెలీదు
Deleteతెలీదు
God Sri ramulvaru
DeleteGod Sri ramulvaru
Deleteపల్లికారులు పల్లెకారులు మధ్య తేడా ఏంటి
ReplyDeleteTara devi.మీనాక్షి మాత
Deleteఒకరేమో పల్లెకారులు అంటారు మరొకరు పల్లికారులు అంటారు
ReplyDelete