స్వయం చలిత నాడీ వ్యవస్థ (autonomous nervous system) చేసే పనులు , అనగా మనం ఏమీ తలచు కో పోయినా , అప్రయత్నముగా , మనము మెలకువ లేదా నిద్ర లో ఉన్నా జరిగే శరీర కార్య క్రమాలు - రోగ నిరోధ లేదా శరీర రక్షణ వ్యవస్థ ,మెదడు లోని కొన్ని భాగాలు ( కలలు ) , శ్వాస క్రియ , గుండె పంపింగ్ , హార్మోన్ ల విడుదల , కణాలలో శక్తి ఉపయోగం , జన్యువుల పని తీరు ,కణ విభజన , సహజాతాలు (ఆకలి ,నిద్ర, మైధున కోరిక , రక్షణ కోసం ఆరాటం ) ,అరిషడ్ వర్గాలు , ద్వంద భావాలు , ---- ఇవన్నీ మన చైతన్యం తో ప్రమేయం లేకుండా నే నిత్యం జరిగే పనులు . వీటిని లింబిక్ వ్యవస్థ ,మెడుల్లా ,థెలామస్ భాగాలు , అటానమస్ నాడులు చేస్తాయి .
ఇక్కడ మనం చెప్పు కోవలసినది - మన ప్రాధమిక శరీర పని తీరు అంతా హైపో తెలామాస్ , లింబిక్ వ్యవస్థ పైన ఆధార పడి ఉంటుంది . పశు పక్ష్యాదుల లో కూ డ ఇదే విధం గా ఉంటుంది .
ఈ పనులన్నింటినీ కార్టెక్స్ - ( పెద్ద మెదడు - కాన్షస్ -చైతన్యం) , ఆధీనము లోకి తీసుకు రావడమే పరిణామం లో పెద్ద మలుపు .కానీ భారత దేశ యోగులు ,ఋషులు ఎన్నో పరి శోధనలు చేసి నిగ్గు తేల్చిన విషయం - మన పెద్ద మెదడు ని ,అనగా మన చైతన్యం ను పూర్తిగా విని యోగించు కోవడము లేదు . వినియోగించే ఆ కొద్ది చైతన్యాన్ని , అధర్మ కార్య క్రమాలకే ( basic instincts / animal behaviour) పరిమిత ము చేస్తున్నాడు .
భాష , కళలు ,వినోదం ,కొత్త విషయాలను నేర్చు కోవడం , సమస్యలను ,విషయాలను పరిశో ధించి కొత్త ఆవిష్కరణలు చేయడం , తార్కికముగా ఆలోచించ డం , ఊహలలో విహరించడం -- ఇవన్నీ కార్టెక్ష్ / చైతన్యం తో చేసే పెద్ద పనులు . ( art & intellectuality ).
కానీ మనం ఎం చేస్తున్నాం ? చైతన్య పూర్వకముగా పశుత్వ పు పరిధి లో ని పను లే గొప్ప తెలివి తేటలతో ఇంకా ఎక్కువ గా చేస్తున్నాము .
మనకున్న బలాలను బట్టి ఎదుటి వా డిని అణచి పరిమితి కి మించి సంపద ను పోగు చేసు కోవడం
కుట్రలు పన్ని ప్రకృతికి, తోటి మనిషికి హాని చేయడం -ఇవన్నీ మన చైతన్య శక్తి ని దుర్విని యోగ పరచి చేస్తున్న పనులు .
అందరూ గుర్తు ఉంచు కోవలసిన విషయం -
స్థావర జంగ మాలైన రాళ్ళు ,చెట్లు ,పశు పక్ష్యాదులు ,మనుషులు - వీటన్నింటికీ వివిధ పరిమాణ దశ లలో మనస్సు ఉంటుంది .
మనిషి లో మనస్సు బాగా అభివృద్ధి చెంది ,చిత్తము ,మానసము ,బుద్ధి , అహంకారం
అనే విభాగాలుగా ఉంటుంది .
ఇంత మనస్సున్న మనిషి తన ధర్మం మరచి పశుత్వం వైపు దిగ జార డ మే విచిత్రం .
పశుత్వం నుండి పశుపతి గా మార్పు చెందడమే మనిషి చైతన్య పరిణామ గమ్యం .
చైతన్యం = ఎరుక = అనుభూతి తో కూడిన అవగాహన =consciousness.

No comments:
Post a Comment