మనిషి నోటి ద్వారా పుట్టించే శబ్దా లన్నింటినీ కాగితము పై వ్రాయ టానికి లిపి ఉండాలి .
మనిషి ఎందుకు శబ్దాలను పుట్టిస్తాడు ?
తనలోని భావ పరంపరను వ్యక్తం చేయడానికి .
భాషకు లిపి ప్రాణం . లిపి లేక పోతే భాష కు మనుగడ ఉండదు .భాష లేక పోతే విజ్ఞానం వ్యాప్తి చెందక ఆ జాతి మొత్తం అంతరించి పోతుంది .
అంటే , జాతికి భాష ,భాషకు లిపి ,లిపికి శబ్దం ప్రాణం .
:
పురాతన కాలం నుండి గమనిస్తే , తెలుగు భాష పరిణామం చెందిన తీరు మిగతా అన్ని ద్రవిడ భాషలను మించి పోయింది .
ఎందు కంటే , తెలుగు లిపి కి 60 గుర్తులు - 16 అచ్చులు ,41 హల్లులు ,3 అచ్చులను మార్చే గుర్తులు .
తెలుగు లిపి పై - సంస్క్తుతము ,పాలీ ,ప్రాకృత భాషలు ఎక్కువగా ,ఈ మధ్య కాలము లో ఉర్దూ కొద్దిగా ప్రభావము చూపాయి .
సంస్కృతం, కన్నడ ,తమిళ్ భాషల తో పాటు తెలుగు భాష భారత దేశ సాంస్కృతిక (classic language) భాష.
మన దేశ 22 అధికార భాష లలో తెలుగు ఒక్కటి .
అచ్చ తెలుగు లేదా గ్రాంధిక తెలుగు భాష , ప్రాంతాల వారిగా మార్పులు చెంది 20 మాండలికాలుగా (dialects ) వ్యాప్తి లో ఉంది .
తెలుగు పదాలు అచ్చుల తో అనగా స్వరములతో అంత మవుతాయి .తెలుగు భాష చేసే శబ్దం లో ఒక నాద సమ తుల్యత (vowel harmony ) ఉంది . అందు వల్లే తెలుగు భాష శ్రవణ పేయముగా ,మధురముగా ఉంటుందని అంటారు .
13 వ శతాబ్దం లో కన్నడ లిపి ,తెలుగు లిపి వేర్వేరు గా అభివృద్ధి చెందాయి .
11 వ శతాబ్దం తర్వాత , తెలుగు లో ఎన్నో కావ్యాలు ,ఇతిహాసాలు ,నాటికలు , వచ్చాయి .
నన్నయ్య ,తిక్కన ,ఎర్రాప్రెగడ ,పోతన, శ్రీ నాధుడు , జక్కన, గౌరన ,గోన బుధా రెడ్డి , సోమన్న ,వేమన ,భీమకవి ,భాస్కరుడు ,అన్నమయ్య ,
ఆ తర్వాత తెలుగు భాషకు స్వర్ణ యుగముగా చెప్పు కొనే 16 వ శతాబ్దం లో శ్రీ కృష్ణ దేవ రాయలు ,అష్ట దిగ్గజాలు ,
ఆ తర్వాత 17వ శతాబ్దం లో త్యాగ రాజు ,
18 వ శతాబ్దం లో పరవస్తు చిన్నయ సూరి ,
19 వ శతాబ్దం లో వీరేశ లింగం ,గురజాడ , విశ్వనాధ , శ్రీ శ్రీ , రాయ ప్రోలు , కృష్ణ శాస్త్రి , జాషువా - తెలుగు భాష సాహిత్యాల ఉన్నతికి దోహదం చేశారు .
ఈ క్రింది ప్రశ్నలకు విద్యార్ధులు సమాధానాలు ఆలోచించి వారి విద్యాలయా ల్లో వ్యాస రచన ,వక్తుత్వ పోటీలు ఏర్పాటు చేసుకొని వారి ఆలోచనలు అందరితో పంచు కోవాలి .
మాత్రు భాష లో విద్యా భోధన అవసరమా ? అంతర్జాతీయ భాష , జీవనోపాధి ఇచ్చే భాష ఐన ఇంగ్లీష్ లో విద్యా భోధన మంచిదా ? మాత్రు భాషని బతికించు కోవడం అంత అవసరమా ?
ప్రక్రుతి పరంగా ,జాతి పరంగా , శరీర స్వర పేటిక నిర్మాణ పరంగా మనుషు లందరూ ఒక్క టైనా , వారు వ్యక్తీక రించే భావాలు ఒకే విధమైనవి అయినా , ఆ యా సందర్భాలకు తగ్గట్టు చేసే మూల శబ్దం ఒక్కటే అయినా - ఇన్ని భిన్న లిపులు ఎలా పుట్టాయి ?

No comments:
Post a Comment