1. రాష్ట్రాన్ని విడదీయా లంటే రాష్ట్ర చట్టసభల ఆమోదం, అభిప్రాయం సేకరించాల్సి ఉంటుందని ... ఆ తర్వాతే పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించాల్సి ఉంటుందని - ఆంద్ర రాష్ట్రాన్ని దారుణం గా విడ గొట్టినప్పుడు సోయ లేదా శ్రీ కేసీఆర్ గారు ?
2. ఇంకా అధికారికం గా తెలంగాణ ఏర్పడ లేదు . కాబట్టి తెలంగాణ చట్ట సభ ఆమోదం అనే ప్రశ్న ఎక్కడిది సర్ ?
3. సమైఖ్యాంధ్ర ఉద్యమాన్ని గేలి చేసి మీ పబ్బం గడుపు కొన్నప్పుడు రాజ్యాంగం గుర్తు రాలే శ్రీ కేసీఆర్ గారు ?
4. సమైఖ్యాన్ధ్రుల లక్షల కోట్ల కష్టార్జితం హైదరాబాద్ నుండి ఉన్నఫళం గా సీమాన్ద్రులను వెళ్ళ గొట్టాలనే పిలుపు నిచ్చిన మీ కు గిరిజనులను గురించి మాట్లాడే అర్హత ఉందా శ్రీ కేసీఆర్ ?
5. హైదరాబాద్ లోని 150 మండలాలు దోచుకొని మీసాల్ మెలేసి న మీరు, పోలవరం ప్రాజెక్ట్ భవిష్యత్ దృష్టి లో కేవలం 7 మండలాలను ఆంధ్రలో కలిపితే, సూదిమొన ప్రాంతాన్ని కూడా వదలుకోమని శత్రు దేశం లెక్క హుంకరిస్తారా శ్రీ కేసీఆర్ ?
6. సరే సుప్రీం కోర్ట్ కి వెళ్ళి తేలుస్తానంటున్నారు ...అలాగే చేద్దాం. మెజారిటీ ప్రజలను వారి రాజధాని నుండి ఎలా తరిమేస్తారో ,10 ఏళ్ల పాటు మాత్రమే హైదరాబాద్ ఉమ్మది రాజధాని ఎలా చేస్తారో,ఆంధ్ర ప్రదేశ్ అస్సెంబ్లి ఆమోదం లేకుండా రాష్త్రాన్ని ఎందుకు చీల్చారో అది కూడా తేలుద్దాం .

No comments:
Post a Comment