This BLOG is dedicated exclusively to Andhra kshatriyas to strengthen the solidarity,tradition& morality of kshatriya community. it also promotes better human values and traditions. Please remember it’s not caste biased or caste based matter. Please contribute your positive suggestions & comments…
Search This Blog
Thursday, 8 May 2014
జగమెరిగిన దోపిడీ జనానికి బురిడీ
మన్నూ మిన్నూ జనులూ గ నులూ
కాదేదీ లూటీ కనర్హం
జన్మ భూమిని దోచేసి నే ల తల్లిని పిండేసి
వ్యవస్థలను అవస్థల పాలుచేసి
అణగారిన బతుకుల్లో ఆణువణువూ ఆరగించి
తగుదునమ్మా ఓ దార్చ వచ్చి ఓటు కూ డ ఊ డ్చేయగ
వస్తున్నాడోస్తున్నాడు .....
No comments:
Post a Comment