పనామా పేపర్స్' వెల్లడించిన జాబితాల్లో (నల్ల ) ధనాన్ని విదేశాల్లో దాచినవారి లో ఎంత మంది ఆ పనిని చట్ట విరుద్దం గా చేశారో గుర్తించ వలసిన బాధ్యత సిబీడీటీ, ఈడీ తదితర ఆర్ధిక నేర దర్యాప్తు సంస్థల చేతిలో ఉంది .
విదేశాల్లో బ్యాంకు ఖాతా ఉండాలంటే, అందుకు సరైన కారణం చూపాల్సి వుంటుంది .
ప్రతి భారతీయుడూ చట్టబద్ధంగా ఒక సంవత్సరం కాల వ్యవధిలో 2.50 లక్షల డాలర్లు (సుమారు రూ. 1.60 కోట్లు) విదేశాల్లో పెట్టుబడులు పెట్టవచ్చ ని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు .
కాబట్టి జాబితాలో పేర్లు ఉన్నంత మాత్రాన అందరినీ నేరస్తులని ఇప్పుడే చెప్పలేము .
తొందరపడి అందరిపైనా బురద జల్ల కూడదు .

No comments:
Post a Comment