1. దాదాపు రూ. 9,600 కోట్లకు విస్తరించిన భారత ఐటీ పరిశ్రమ ఈ సంవత్సరం 2.75 లక్షల మందికి ఉపాధి కల్పించ బోతుంది . అయినా , ఆటోమేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి , ఉద్యోగాలు తగ్గడానికి అవకాశం ఉంది . కాబట్టి ఇంజనీరింగ్ లో 90%, కమ్యుని కేషన్ నైపున్యాలలో మంచి పట్టు ఉన్నవారికి డోకా లేదు .
2. మోడీ పాలనకి మరో కితాబు ... 2015లో చైనా, అమెరికాలకు వచ్చిన విదేశీ నిధుల(FDI) కంటే, ఇండియాకు అధిక నిధులు వచ్చాయని 'ఎఫ్డీఐ ఇంటెలిజెన్స్' తన తాజా రిపోర్టులో వెల్లడించింది. చేపట్టిన ప్రాజెక్టుల సంఖ్యలో సైతం 8 శాతం పెరుగుదల నమోదైందని, మొత్తం 697 ప్రాజెక్టుల్లో 63 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 4.20 లక్షల కోట్లు) పెట్టుబడిగా వచ్చిందని తెలిపింది.

No comments:
Post a Comment