మోడీ మళ్ళీ వస్తాడా? తన అబద్దాల సామ్రాజ్యాన్ని అప్రతిహతం గా విస్తరిస్తాడా? ప్రాంతీయ పార్టీలను చిదిమేసి, ప్రతిపక్షనాయకులపై వ్యక్తిగత కక్షలకు తెర లేపుతాడా? తుగ్లక్ చేష్టలకు అదుపు ఉండదా?యోగ ధ్యానాల మాటున అరాచకం జూలు విదిల్చుతుందా? దేశ్ ఆర్థికస్థితి ఇంకా దిగజారి పోతుందా? నిరుద్యోగ సమస్య మరింతగా జడలు విచ్చుకొంటుందా ? ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలు మరింతగా కీలుబొమ్మలుగా మారిపోతాయా? ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే మార్గాలు మూసుకుపోతున్నాయా? పెట్రోల్,నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి కూర్చుంటాయా? నల్లధనం మరింతపెరిగి ఎన్నికలలో ధనప్రవాహం మరింతగా పెరుగుతుందా? హిందూత్వ , మైనారిటీ ల మధ్య అగాధం మరింత పెరిగి సమాజం విచ్చిన్నం అవుతుందా? ఆంతర ఉగ్రవాదం పేట్రేగుతుందా? ప్రాంతీయ అసమానతలు పెరిగి దేశం చీలిపోతుందా?
సత్యమేవ జయతే! ధర్మో రక్షతి రక్షిత: అనే నినాదం మారిపోతుందా? భగవాన్ శ్రీరామ్ మతాంధుల చేతిలో ఒక ఆట బొమ్మలా మిగిలిపోతాడా? పవిత్ర గంగానది మరింతగా చిక్కి వడలి పోతుందా? కాలుష్య కాసారాలు మరింతగా పెరిగిపోతాయా?
దేశాన్ని భగవంతుడు రక్షించు గాక!
2019 INDIAN
ELECTIONS.
BJP is going
to be single largest party(217) and may form govt with the help of SIVASENA,NITISH,PASWAN,BJD
PATNAIK, TRS,JAGAN,AKALIDALAND 30 OTHER SMALL PARTIES.
CONGRESS MAY
REACH 100 MARK.
HINDI
BELT&east india
|
BJP
|
Others
|
Madhyapradesh
29
|
20
|
9
|
Rajasthan
25
|
15
|
10
|
Gujrat
26
|
20
|
6
|
Uttarapradesh80
|
35
|
45 (BSP20+SP20+CONGRESS 5
|
Bihar
40
|
18+10(ALLIES)
|
12
|
Punjab
10
|
4+1(SAD)
|
5
|
Haryana
10
|
6
|
4
|
DELHI
7
|
4
|
3
|
UTTARAKHAND
5
|
3
|
2
|
North east 25
|
12+5(ALLIES)
|
8
|
West
Bengal 42
|
10
|
32 (TMC)
|
Orissa
21
|
10 + 11 BJD
|
0
|
Total 320
|
157
|
136 (CONGRESS 64)
|
South
130
|
15(Karnataka) +15TRS+7JAGAN
|
93( TDP18+DMK37+CONGRESS 27+JDS4+COMMUNIST
6
|
Maharashtra
48
|
20+15(sivasena)
|
13 (Congress7+NCP6)
|
Other
states 45
|
25
|
20
|
Total
545
|
217+63 = 281
|
252.
|
No comments:
Post a Comment