మనది వ్యవసాయ దేశం . ఐనా పప్పు ధాన్యాలను సరిపడా ఉత్పత్తి చేయ లేక పోతున్నాము . అందుకే పప్పుధాన్యా లు దిగుమతి చేసుకుంటూ వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం
నష్టపోతు న్నాం .
మనం ఏం చేయాలి ?
1. మొదటి పంట వరి, మొక్కజొన్న, వేరుశనగ వేసిన తర్వాత సాగునీటి అవకాశం ఉన్న చోట రెండో పంటగా పప్పుధాన్యాలను వేయించాలి.
2. తొలకరిలో పప్పుధాన్యాలు వేసి పంట వచ్చిన తర్వాత ఖరీఫ్ పంటలు వేసే విధంగా ప్రణాళిక రూపొందించాలి.
ఈ విధంగా ఖరీఫ్ పంట వేయడానికి ముందు, వేసిన తరువాత కూడా పప్పుధాన్యాలు పండించవచ్చు.
ఈ పంటల వల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవ్వడమే కాక ,యూరియా దిగు మతులను కూడా తగ్గించు కోవచ్చు . ఎందుకంటే , పప్పుధాన్యాల సాగు వల్ల ,భూమికి నత్రజని చేకూరుతుంది. పప్పుధాన్యాల తరువాత వేసే పంటకు నత్రజని తక్కువగా వినియోగించవచ్చు.

No comments:
Post a Comment