పార్లమెంట్ సాక్షిగా మోడీ -చంద్రబాబు సంవాదం .
ఆంద్ర ప్రభుత్వం ఏమని డిమాండ్ చేస్తుంది ? తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు ఉభయ సభలలో దేనికోసం ధర్నా చేస్తున్నారు?
కానీ కేంద్రం ఏమంటుంది ? నేడు -6-2-2018 రాజ్య సభ,లోక్ సభల్లో జైట్లీ ఏమని చెప్పాడు?
సరిగ్గా ఎన్నికలకు ముందు , ప్రత్యేక హోదా లేదా రైల్వే జోన్ ప్రకటిద్దామని మోడీ ఎత్తు గడ లా
కనబడుతుంది. ? ! ఎన్నికలకు ముందో,తర్వాతో జగన్ ని గుప్పెట్లో పెట్టుకోవచ్చనే ఎత్తుగడలో మోడీ ఉన్నాడనడానికి ఇప్పటి పరిస్థితులే సాక్ష్యాలు. గెలిస్తే మళ్ళీ పాటనాటకానికి తెరలేపుతారు.
ఆంద్ర ప్రభుత్వం ఏమని డిమాండ్ చేస్తుంది ? తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు ఉభయ సభలలో దేనికోసం ధర్నా చేస్తున్నారు?
Andhra Pradesh State Reorganisation, 2014 లోఏమైతే ఉన్నాయో వాటన్నింటికి సరిపడా నిధులు వెంటనే మంజూరు చేయాలి . ఇప్పటికే 4ఏళ్ళు గడిచిపోయింది. మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి,మీమీద (కేంద్రప్రభుత్వం) పై నమ్మకంతో ఇన్నేళ్లు ఓపికపట్టాం . బడ్జెట్ తయారు చేస్తున్నపుడు మావైపు నుండి ఏమికావాలో సాక్షాత్ ప్రధానికి వివరించాం . అయినా బడ్జెట్ లో ఆంద్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీ కరణ చట్టం లో ని ఏవిషయాన్నీ మీరు పట్టించుకోలేదు. నిధుల కేటాయింపు లేదు . రైల్వే జోన్ ఊసు లేదు. నిధులను విదేశీ బ్యాంకు లనుండి తీసుకోమని ఓ పక్క చెబుతున్నా, వాటికీ అనుమతులు ఇవ్వడంలో కేంద్రం కాలయాపన చేస్తూ ఏదో ఒకరకంగా ఆ బ్యాంకుల నుండి అప్పు రాకుండా చేస్తుంది . రెవెన్యూ లోటు ఎపుడో 2015లోనే ఇవ్వాలి. ఇంతవరకు పూర్తిగా ఇవ్వలేదు. ఇంకెప్పుడు ఇస్తారు? దానికి బడ్జెట్లో కేటాయింపులు చూపించలేదు. గట్టిగ అడిగితె బడ్జెట్ లో చూపకుండానే ఇచ్చే అవకాశం ఉందని బుకాయిస్తారు. ఆంధ్రా ఏవైనా అడిగితె నిబంధనలు,గాడిదగుడ్డ ని చెబుతారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు వేలకోట్లు గుమ్మరించడానికి మీకు నిబంధనలు అడ్డురావు.
Actually To make best use of special package, the AP government has decided to pose more infrastructure projects for foreign funding.
AP government has been mulling to pose some of the projects of Rs 65,000 crore worth Amaravati infrastructure projects to foreign banks which are offering loans at the interest rate of 1.5 per cent per annum. As the Centre will bear 90 per cent of the loan, the state government need not bother for the repayment.
చంద్రబాబు గారు ఎన్నో కలల తో ఆంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం, పోలవరం కోసం, కేంద్రాన్ని బతిమాలుకొంటూ,విదేశాలు పట్టితిరుగుతూ కష్టపడు తుంటే అడ్డుపుల్లలు వేయడం, బిల్లులు సరిగా చూపలేదని వంకలు పెట్టడం, రాజకీయలబ్ధికోసం జగన్ చేసే ఆరోపణలను నమ్ముడం , జగన్&కో కి ఇంటర్వ్యూలు ఇవ్వడం , బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం, పైపెచ్చు సొంత BJP పార్టీ వారితోనే తిట్టించడం ఇవన్నీ చేస్తున్నా చంద్రబాబు సహనంతో ఉంటూ కేంద్రంద్వారా వచ్చే అరకొర సాయం కూడా కష్టమై పోతుందనే భయంతో ఓపికపడతంటే BJP వాళ్లకి అలుసుగా ఉంది"... ఇదీ మెజారిటీ తెలుగుప్రజల అభిప్రాయం .
The following is the excerpt from the central govt's announcement of "special package" to A.P. state in september-2016.
The Centre agreed to give Rs 7,336 crore to compensate revenue loss for 2015-16 and 2016-17 financial years.As part of special financial package, the Centre agreed to provide 30 per cent extra funding in all CAP (centrally aided projects) and EAP (externally aided projects) schemes from 2015 to 2020.
Money raised under EAP will have lower interest rates and also moratorium in the name of tax holiday starting from three to seven years. This will give the state government a major relief as the repayment starts only after 7 years.
the benefit would be coming in the CAP and EAP projects. As per the projections, for 2017-18, the state would get 4,139 crore, for 2018 19 it would be Rs 4,760 crore, for 2019-20 it will be Rs 5,475 crore and for 2020-21 Rs 6,296 crore. To make most of the CAP and EAP , the state government has proposed a 15 per cent annual increase in the funding to beat the inflation. As part of the package, the Centre agreed to bear the foreign exchange fluctuation on the foreign loans which is likely to benefit to the tune of about Rs 2,000 crore.
Under the special package, AP has been exempted from paying for foreign exchange fluctuations.
AP has already submitted Rs 42,000 crore worth EAP schemes of which nearly Rs 28,000 crore worth project have been received in-principle clearance from the Centre.The major advantage for the state is that the funding under EAP and CAP would not come under the FRBM rules. Right now, The state is not in a position to raise additional loans from foreign financial institutions as the loan raising limit was fixed at 3 per cent of Gross State Domestic Product. The special package has resolved the issue in AP state's favour,"

- ప్రత్యేక సాయం కింద, రాష్ట్రానికి సుమారు 16500కోట్లను ,ఈ 5 ఏళ్లలో(2015-20) నాబార్డ్ ద్వారా గ్రాంట్ (90%) రూపంలో ఇస్తే త్వరత్వరగా అభివృద్ధి చేసుకోవడానికి వీలవుతుంది . అంతేకాదు, FRBM పరిమితులను కూడా అతిక్రమించకుండా సాయపడుతుంది"అని చంద్రబాబు జైట్లీకి సూచించారు.
- రెవెన్యూ లోటును త్వరగా భర్తీ చేయమని అడుగుతున్నారు. 3900 కోట్లు ఇచ్చారు. కానీ మాలెక్కల ప్రకారం ఇంకా 12500 కోట్లు ఇవ్వవలసిఉంది. కానీ కేంద్రం కేవలం 7500కోట్లు మాత్రమే ఇస్తామంటూ చెప్పి అదీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇది కూడా ఎపుడో 2015లోనే ఇవ్వవలసిఉంది.
- రైల్వే జోన్ వెంటనే ప్రకటించాలి.
- అమరావతి నిర్మాణానికి నిధులివ్వాలి.
- నిధులను సకాలంలోఇచ్చి పోలవరం,హంద్రీనీవా తదితర సాగునీటి ప్రాజెక్ట్ లను ఇప్పటికే పూర్తి చేయవలసిఉంది. ఇంతవరకు అరకొరగానే ఇస్తున్నారు. 4 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకెప్పుడు ఇస్తారు?
- జాతీయ సంస్థల నిర్మాణానికి నిధులను సరిగ్గా ఇచ్చి ఉంటె ఈ పాటికి నిర్మాణాలు పూర్తై ఉండేవి . ఇప్పటికీ ప్రహరీ గోడలు కూడా కట్టలేదు . రాష్ట్రం ఇప్పటికే 15000 కోట్ల భూములను వాటికీ కేటాయించి ఉంది.
కానీ కేంద్రం ఏమంటుంది ? నేడు -6-2-2018 రాజ్య సభ,లోక్ సభల్లో జైట్లీ ఏమని చెప్పాడు?
- నాబార్డ్ ద్వారా గ్రాంట్ రూపంలో నిధులిస్తే,రాష్ట్రానికి ద్రవ్యలోటు ఎక్కువై, రాష్ట్రానికి అప్పులు తీసుకొనే అర్హత కోల్పోతుంది . అందుకే ,విదేశీ సంస్థలనుండి అప్పు తీసుకొండి . ఆ అప్పులో 90% కేంద్రమే చెల్లిస్తుంది" అని జైట్లీ అంటున్నారు.
- నిజానికి, ఆర్థికశాఖ నిబంధనల్లో రాష్ట్ర రెవెన్యూ లోటు ఎలా ఇవ్వాలో వివరంగా లేదు. అయినా, ఆంధ్రాకి చట్టం ప్రకారం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నాం . ఇప్పటికే 3900కోట్లు ఇచ్చాము. మిగతాది కూడా ఇవ్వడానికి ఆర్ధిక శాఖ కు పురమాయించాను.
సరిగ్గా ఎన్నికలకు ముందు , ప్రత్యేక హోదా లేదా రైల్వే జోన్ ప్రకటిద్దామని మోడీ ఎత్తు గడ లా
కనబడుతుంది. ? ! ఎన్నికలకు ముందో,తర్వాతో జగన్ ని గుప్పెట్లో పెట్టుకోవచ్చనే ఎత్తుగడలో మోడీ ఉన్నాడనడానికి ఇప్పటి పరిస్థితులే సాక్ష్యాలు. గెలిస్తే మళ్ళీ పాటనాటకానికి తెరలేపుతారు.
No comments:
Post a Comment